వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Kajasudhakarababu
స్వరూపం
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (డిసెంబర్ 27, 2006) ఆఖరి తేదీ 16:00 జనవరి 3 2007 (UTC)
Kajasudhakarababu (చర్చ • దిద్దుబాట్లు) కాసుబాబును నిర్వాహక హోదాకు ప్రతిపాదించడము ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఈయన 2000కు పైగా దిద్దుబాట్లు చేశాడు. ఇప్పటి వరకు నిర్వాహకులైన వాళ్లెవరూ నిర్వాహకులయ్యే నాటికి అన్ని దిద్దుబాట్లు చేసియుండలేదు. వికీ విధివిధానాలు తెలిసిన సభ్యుడు. చొరవ తీసుకొని ఎన్నో ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చాడు. రాష్ట్రాల పేజీలన్నంటిని అనువదించే కృషి చేస్తున్నాడు. తెలుగు వికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా నేను ఈయన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైఙాసత్య 17:32, 27 డిసెంబర్ 2006 (UTC)
కాసుబాబు తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.
- సభ్యుల మద్దతుతో కాసుబాబుకు నిర్వాహక హోదా ఇవ్వడమైనది --వైఙాసత్య 19:11, 3 జనవరి 2007 (UTC)
- అంగీకారము
కృతజ్ఞతలు. నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. కాసుబాబు 19:19, 27 డిసెంబర్ 2006 (UTC)
- మద్దతు
- కాసుబాబును నిర్వాహకుడిగా చేయటానికి నేను అంగీకరిస్తున్నాను. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:00, 27 డిసెంబర్ 2006 (UTC)
- మంచి నిర్ణయం. కాసుబాబుకు నిర్వాహకత్వ ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 02:11, 28 డిసెంబర్ 2006 (UTC)
- తెలుగు వికీలో కాసుబాబు చేసిన కృషి అభినందనీయం. మీ ప్రతిపాదనకు నా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను. __త్రివిక్రమ్ 02:44, 28 డిసెంబర్ 2006 (UTC)
- నేను మద్దతిస్తున్నాను.—వీవెన్ 03:49, 28 డిసెంబర్ 2006 (UTC)
- నేను మోడరేటర్ను కాదు కాబట్టి నా మద్దతుతో పని లేదనుకొంటాను. కానీ కాసుబాబు గారికి వికీ పట్ల ఉన్న నిబద్దత చూసినట్లయితే, ఆయన నిర్వాహకుని హోదాకు అత్యంత అర్హులు. కాసుబాబు గారు మీ గురించి కొంత తెలుసుకోవాలనుంది తెలుపగలరు? --నవీన్ 04:01, 28 డిసెంబర్ 2006 (UTC)
- నేను కూడా మద్దతిస్తున్నాను. -- శ్రీనివాస11:55, 28 డిసెంబర్ 2006 (UTC)
- నా మద్దతు కూడా --వైఙాసత్య 19:10, 3 జనవరి 2007 (UTC)
- మద్దతివ్వడానికి నిర్వాహకుడే అయ్యి ఉండాల్సిన పనిలేదు. ప్రతి విషయములో అందరి అభిప్రాయాలనూ పరిగణిస్తాము. --వైఙాసత్య 06:56, 28 డిసెంబర్ 2006 (UTC)