Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Rajasekhar1961

వికీపీడియా నుండి

ఇక్కడ వోటు వెయ్యండి (10/10/07) ముగింపు తేదీ: 20:30 అక్టోబర్ 17 2007 (UTC)

Rajasekhar1961 (చర్చదిద్దుబాట్లు) - తెలుగు వికీపీడియాలో జీవశాస్త్రం ప్రాజెక్టు పునాది వేసి, వందల కొద్ది జీవశాస్త్ర మరియు వైద్యశాస్త్ర సంబంధ వ్యాసాలు అందించి తెలుగు వికీపీడియా యొక్క విస్తృతిని మరింత విస్తరింపజేశారు. ఈయన ఇప్పటివరకు 2700కు పైగా దిద్దుబాట్లు చేశారు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఈయన్ను నిర్వాహక హోదాకై ప్రతిపాదిస్తున్నాను --వైజాసత్య 20:30, 10 అక్టోబర్ 2007 (UTC)

రాజశేఖర్ గారు తమ అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

అంగీకారము
  • వైజాసత్య గారూ నాకు నిర్వాహక హోదా కల్పించడం కొరకు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. ఇందుకు అంగీకరించడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది.Rajasekhar1961 06:29, 11 అక్టోబర్ 2007 (UTC)
మద్దతు ఇస్తున్నవారు
  • ప్రతిపాదనను నేను సమర్ధిస్తున్నాను. —వీవెన్ 06:46, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నేను నా మద్దతును తెలియచేస్తున్నాను. అన్వేషి 07:45, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా పరిగణించండి. దేవెర 08:17, 11 అక్టోబర్ 2007 (UTC)
  • రాజశేఖర్ గారికి నామద్దతు తెలియజేస్తున్నాను.విశ్వనాధ్. 08:50, 11 అక్టోబర్ 2007 (UTC)
  • తెలుగు వికోలొ జీవశాస్త్ర ప్రాజెక్టు ప్రారంభించి దానిని విస్తృతముగా అభివృద్ధి చేస్తున్న రాజశేఖర్ గారికి నిర్వాహక హోదా లభించవలసిమ గౌరవం, నా పూర్తి మద్దతు తెలియ జేస్తున్నాను--బ్లాగేశ్వరుడు 12:43, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా __మాకినేని ప్రదీపు (+/-మా) 06:47, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా! __చదువరి (చర్చరచనలు) 08:31, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేనూ మద్దతిస్తున్నాను -- Srinivasa10:35, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా --వైజాసత్య 21:10, 17 అక్టోబర్ 2007 (UTC)
ఈ ఓటింగ్ ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా రాజశేఖర్ గారు నిర్వాహకులైనారు --వైజాసత్య 21:12, 17 అక్టోబర్ 2007 (UTC)