Jump to content

వికీపీడియా:పేజీ సంరక్షణ కొరకు అభ్యర్థనలు

వికీపీడియా నుండి


పేజీ సంరక్షణ కొరకు అభ్యర్థనలు

ఈ పేజీ, ఒక వ్యాసం, ఫైల్ లేదా మూసను పూర్తిగా లేదా పాక్షికంగా సంరక్షించడం, లేదా సంరక్షణను తొలగించడానికి అభ్యర్థించడానికి ఉద్దేశించబడింది. మరిన్ని వివరాలకు సంరక్షణ విధానం చదవండి. ప్రస్తుతం సంరక్షించిన పేజీలను ప్రత్యేక:సంరక్షితపేజీలు వద్ద చూడవచ్చు.

సూచనలు

మీరు ఒక పేజీని సంరక్షించమని అభ్యర్థించాలనుకుంటే, పేజీ ప్రస్తుత రక్షణ స్థాయిని తగ్గించాలని లేదా పెంచాలని లేదా సంరక్షించిన పేజీలో దిద్దుబాట్లు కోసం అభ్యర్థనను సమర్పించాలనుకుంటే, దయచేసి ఈ క్రింది సూచనలను అనుసరించండి (గమనిక: మీరు మీ ఖాతా అభిరుచుల్లో ట్వింకిల్ ఉపకరణాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఈ ప్రక్రియ చాలా వరకు ఆటోమేట్ చేయబడుతుంది):

  1. మీరు సంరక్షనను తొలగించాలని అభ్యర్థిస్తుంటే, ముందుగా ఆ పేజీని సంరక్షించిన నిర్వాహకుని చర్చా పేజీలో సంరక్షనను తొలగించమని అడగండి. (ఆ నిర్వాహకుని వాడుకరి పేరు,సంరక్షించబడిన పేజీ మార్పుల చరిత్రలో చూడవచ్చు). ఏదైనా కారణం చేత వారు స్పందించకపోతే, ఇష్టపడకపోతే లేదా సంరక్షనను తగ్గించలేకపోతే, మీరు మీ అభ్యర్థనను ఈ పేజీలో జాబితా చేయవచ్చు.
  2. ఆ పేజీ పేరుతో ఒక మూడవ స్థాయి శీర్షికతో (ఉ.దా:=== [[పేజీ పేరు]] ===) కొత్త విభాగన్ని మొదలుపెట్టండి. ఆ పేజి, వ్యాసం కాకపోతే (ప్రధాన పేరుబరి కానివి), ఆ పేరుబరి తో సహా రాయండి. (ఉ.దా: మూస:ఉదాహరణ). మీ అభ్యర్థనను సంరక్షణ స్థాయి పెంపు లేదా సంరక్షణ స్థాయి తగ్గింపు విభాగంలో చేర్చండి.
  3. pagelinks మూసను శీర్షిక క్రింద ఇలా చేర్చండి: *{{pagelinks|ఉదా పేజీ పేరు}}. (* తో సహా)
  4. మీరు సంరక్షనను పెంచమని అభ్యర్థిస్తుంటే, సంరక్షన రకం, దానికి కారణం చేర్చండి.
  5. దయచేసి మీ అభ్యర్థనకు సంరక్షణ గడువు సమయాన్ని కారణం లేకుండా నిరవధికంగా కోరవద్దు.
    • ఒక పేజీని కొంత సమయం పాటు సంరక్షించడానికి ఏదైనా కారణం ఉంటే, ఉదాహరణకు వినియోగదారు చర్చా పేజీని ఆ వినియోగదారునిపై నిషేదం ఎత్తివేసేవరకు సంరక్షించడం వంటివి ఉంటే, దయచేసి దీన్ని స్పష్టంగా తెలియజేయండి.
    • మీరు నిరవధిక సెమీ-ప్రొటెక్షన్ లేదా పెండింగ్ మార్పులను అభ్యర్థిస్తుంటే, నిరంతర, అంతులేని విధ్వంసక మార్పులు ఉన్న వ్యాసాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోండి. లేదా పలుమార్లు తాత్కాలిక సెమీ-ప్రొటెక్షన్ ఆ విధ్వంసక మార్పులను ఆపడంలో విఫలమైనప్పుడు.
    • వివిధ రకాల సంరక్షనలలు వేర్వేరు గడువు సమయాలను సెట్ చేయవచ్చని గమనించండి - అందువల్ల, ఒక వ్యాసం, ఉదాహరణకు, ఒక వారం పాటు సెమీ-ఎడిట్-రక్షితంగా ఉండి, నిరవధికంగా పూర్తి-తరలింపు-సంరక్షితంగా ఉండవచ్చు.
  6. మీ అభ్యర్థన చివరన నాలుగు టిల్డెలతో (~~~~) సంతకం చేసి మార్పులను భద్రపరచండి.
  • గమనిక: వాడుకరులు వాదనలు కొనసాగించడానికి లేదా వ్యాసం కంటెంట్‌కు సంబంధించి కొత్త చర్చను ప్రారంభించడానికి ఈ పేజీని వేదికగా పరిగణించకూడదు. ఒక అభ్యర్థనలో అధిక వాదన ఉంటే, కంటెంట్ వివాదాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తే, వ్యక్తిగత దాడులు లేదా అనాగరిక వ్యాఖ్యలు ఉంటే, లేదా ఏదైనా ఇతర సంబంధం లేని చర్చ ఉంటే, అది ఈ పేజీ నుండి తీసివేయబడుతుంది.
ఉదాహరణలు
ఒక పేజీ అభ్యర్థనల కోసం
=== [[వ్యాసం పేరు]] ===
* {{pagelinks|వ్యాసం పేరు}}
''సెమీ-ప్రొటెక్షన్:''' అధిక స్థాయిలో ఐ.పి. వాడుకరుల విధ్వంసక మార్పులు.
~~~~
=== [[మూస:మూస పేరు]] ===
* {{pagelinks|మూస:మూస పేరు}}
''సంరక్షణ స్థాయిలో తగ్గింపు:''' పూర్తి సంరక్షణ నుండి టెంప్లేట్ ఎడిటర్ సంరక్షణ వరకు.
~~~~
ఒకే కారణంతో బహుళ పేజీల అభ్యర్థనల కోసం
=== చిన్న వివరణాత్మక శీర్షిక ===
* {{pagelinks|వికీపీడియా:ఉదాహరణ పేజీ పేరు 1}}
* {{pagelinks|వికీపీడియా:ఉదాహరణ పేజీ పేరు 2}}
''తాత్కాలిక 'సెమీ-ప్రొటెక్షన్:''' అధిక స్థాయిలో ఐ.పి. వాడుకరుల విధ్వంసక మార్పులు. ~~~~
You can subscribe to a web feed of this page in either RSS or Atom format.


సంరక్షణ స్థాయి పెంపు కోసం ప్రస్తుత అభ్యర్థనలు

[మార్చు]

Place requests for new or upgrading pending changes, semi-protection, full protection, move protection, create protection, template editor protection, or upload protection at the BOTTOM of this section. Check the rolling archive of fulfilled and denied requests or, failing that, the page history if you cannot find your request. Only recently answered requests are still listed here.


సంరక్షణ స్థాయి తగ్గింపు కోసం ప్రస్తుత అభ్యర్థనలు

[మార్చు]

Before posting, first discuss with the protecting admin at their talk page. Only post below if you receive no (favourable) reply.

  • To find out the username of the admin who protected the page click on "history" at the top of the page, then click on "View logs for this page" which is under the title of the page. The protecting admin is the username in blue before the words "protected", "changed protection level" or "pending changes". If there are a number of entries on the log page, you might find it easier to select "Protection log" or "Pending changes log" from the dropdown menu in the blue box.
  • Requests to downgrade full protection to template protection on templates and modules can be directed straight here; you do not need to ask the protecting admin first.
  • Requests for removing create protection on redlinked articles are generally assisted by having a draft version of the intended article prepared beforehand.
  • If you want to make spelling corrections or add uncontroversial information to a protected page please add {{Edit fully-protected}} to the article's talk page, along with an explanation of what you want to add to the page. If the talk page is protected please use the section below.

Check the rolling archive if you cannot find your request. Only recently answered requests are still listed here.


సంరక్షించిన పేజీలలో సవరణల కోసం ప్రస్తుత అభ్యర్థనలు

[మార్చు]

Ideally, requests should be made on the article talk page rather than here.

  • Unless the talk page itself is protected, you may instead add the appropriate template among {{Edit protected}}, {{Edit template-protected}}, {{Edit extended-protected}}, or {{Edit semi-protected}} to the article's talk page if you would like to make a change rather than requesting it here. Doing so will automatically place the page in the appropriate category for the request to be reviewed.
  • Where requests are made due to the editor having a conflict of interest (COI; see Wikipedia:Suggestions for COI compliance), the {{request edit}} template should be used.
  • Requests to move move-protected pages should be made at Wikipedia:Requested moves, not here.
  • If the discussion page and the article are both protected preventing you from making an edit request, this page is the right place to make that request. Please see the top of this page for instructions on how to post requests.
  • This page is not for continuing or starting discussions regarding content should both an article and its discussion page be protected. Please make a request only if you have a specific edit you wish to make.

Create a level 3 header with a link to the article in question, then a {{pagelinks}} template and then the reason.

పూర్తయిన అభ్యర్థనలు

[మార్చు]