వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ/పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు/వనరులు, సూచనలు
సూచనలు
[మార్చు]పేజీలు సృష్టింపు ఎలా?
[మార్చు]వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ/పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు ప్రాజెక్ట్ పేజీలోని రెండు తెలుగు రాష్ట్రాల పట్టికలలో పేజీ సృష్టించవలసిన పురపాలక సంఘం కాలంలో, మీరు సృష్టించదలుచుకున్న పురపాలక సంఘం పేజీని ఎంచుకుని, దానిపై క్లిక్ చేసి సృష్టించు అనే పేజీలో, --
------------- , పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ రాష్ట్రం, ----------- జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. దీని ప్రధాన కార్యాలయ కేంద్ర స్థానం ------------- పట్టణం.
-- అనే మాదిరి వాక్యాలతో ముందు పేజీ సృష్టింపు చేయండి.ఈ వాక్యాలలోని మొదటి అడ్డగీత స్థానంలో పురపాలక సంఘం పేరు రాయండి.రెండవ అడ్డగీతకు ముందు చెందని రాష్ట్రం పేరును తొలగించండి.తరువాత అడ్డగీత స్థానంలో సంబందిత జిల్లా పేరును, మూడన అడ్డగీత స్థానంలో పురపాలక సంఘం ఏ పట్టణానికి చెందిందో ఆ పట్టణం పేరు రాయండి. (దీనితో ప్రవేశిక పూర్తైంది)
గమనిక:జిల్లా పట్టణ వివరాలు కొరకు ప్రాజెక్టుపేజీ చూడండి.పై ప్రవేశికకు ఈ మూలం ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలకు చేర్చండి.అలాగే ఈ మూలం తెలంగాణ పురపాలక సంఘాలకు చేర్చండి.
పేజీలో ఉండాల్సిన విభాగాలు
[మార్చు]విభాగాలు వివరాలు నమూనా వ్యాసంలో వివరించబడినవి. సంబంధించిన పురపాలక సంఘం సమాచార లభ్యతనుబట్టి ఆయా విభాగాలలో సమాచారం చేర్చవచ్చు.
సమాచారాన్ని ఎక్కడినుండి సేకరించాలి
[మార్చు]మాదిరి వ్యాసం ప్రకారం ఆ విభాగాలుకు సేకరించవలసిన సమాచారం ఈ క్రింది లింకుల ద్వారా సేకరించాలి.
- చరిత్ర , ఏర్పాటు:ఈ విభాగంలో పురపాలక సంఘం ఏర్పడిన సంవత్సరం, గ్రేడ్, వార్డుల సంఖ్య, వైశాల్యం (చ.కి.మీ) వివరాలకు ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలకు ఈ లింకు ద్వారా , అలాగే తెలంగాణ పురపాలక సంఘాలకు ఈ లింకు ద్వారా సమాచారం సేకరించనచ్చు. ఇదే లింకులు ఆ వ్యాసాలకు మూలాలుగా చేర్చాలి.చరిత్ర, ఇంకా తదితర వివరాలు సంబంధిత పురపాలక సంఘం అధికారక వెబ్సైట్ నుండి సేకరించవచ్చును.దానిని మూలంగా ఇవ్వ వచ్చును.తెలంగాణ పురపాలక సంఘాల అధికారక వెబ్సైట్లు ఈ లింకుద్వారా తెలుసుకోవచ్చు.
- భౌగోళికం': అక్షాంశం, రేఖాంశ ఫైండర్ లింకు ద్వారా లాట్యూడ్, లాంగ్ ట్యూడ్ కనుగొని coord|-------|N|----- |E| ఈ పార్మెట్లో లాట్యూడ్ అంకెలు మొదటి డాష్ నందు, లాంగ్ ట్యూడ్ అంకెలు రెండవ డాష్ నందు పూరించి. ఫార్మెట్ల్ కు ఇవి ఈ చివర, ఆ చివర ఇవి {{ }} చేర్చాలి.
- ‘’’జనాభా గణాంకాలు’’’: ఈ విభాగం సమాచారంకొరకు సమాచారం అవసరమైన పురపాలక సంఘం పేరు ఆంగ్లలో ఎదురు కాళీలో రాసి , ----------- Population, Religion, Caste, Working Data Guntur, Andhra Pradesh - Census 2011 అని గూగుల్ లో సెర్చ్ చేయగా, మీకు ఆ పురపాలక సంఘానికి సంబంధించిన డేటా వివరాలు లభ్యమౌతాయి.వాటి గణాంకాలు మాదిరి పాఠ్యంలోని ఖాళీలలో పూరించాలి.అలాగే తెలంగాణ పురపాలక సంఘాలకు ఇదే పద్ధతిన సెర్చ్ చేసి సేకరించాలి.
- “’ఎన్నికల రిజర్వేషన్లు’’’: ఈ విభాగం సమాచారంకొరకు తెలంగాణ పురపాలక సంఘాలకు ఈ లింకు ద్వారా సమాచారం సేకరించవచ్చు.ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలకు ఈ లింకు ద్వారా సమాచారం సేకరించవచ్చు.
- ‘’’పౌర పరిపాలన’’’: తెలంగాణ పురపాలక సంఘాలకు ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల సమాచారం ఈ దిగువ లింకులలో ఏదేని లింకు ద్వారా సేకరించి, వాటినే మూలాలుగా చూపాలి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నందు పురపాలక సంఘాల ఎన్నికలు జరగటానికి ప్రకటన వెలువడింది.ఎన్నికలు పూర్తైనతరువాత మాత్రమే తాజా సమాచారం చేర్చటానికి అవకాశం ఉంది. సమాచారం లభ్యమైన తరువాత చేర్చాలి.తెలంగాణ పురపాలక సంఘాల వార్డుల సంఖ్య కొరకు లింకులు: లింకు -1 , లింకు -2
- ‘’’వార్డు కౌన్సిలర్లు‘’’:తెలంగాణ పురపాలక సంఘాలకు సంబంధిత పురపాలక సంఘం అధికారక వెబ్సైట్ లోని About muncipalty లోని సబ్ కాలం Council నుండి సేకరించవచ్చును.అదే మూలంగా కూర్పు చేయాలి.మాదిరి లింకు
ఈ దిగువ విభాగాల సమాచారం ఆ పురపాలక సంఘాల అధికారక వెబ్సైట్ల నుండి, ఆ పురపాలక సంఘం పేరుతో ప్రత్యేక శోధన ద్వారా సమాచారం సేకరించి అవకాశం ఉన్నంతవరకు చేర్చవచ్చును.
ప్రాంతాలు, వీధులు
[మార్చు]సౌకర్యాలు
[మార్చు]రహదారులు, డ్రైనేజి
[మార్చు]మంచినీటి సౌకర్యం
[మార్చు]పార్కులు, కమ్యూనిటీ హాల్స్
[మార్చు]అవార్డులు, రివార్డులు
[మార్చు]పరిశీలన కొరకు చూడండి
[మార్చు]- గద్వాల పురపాలక సంఘము
- సత్తుపల్లి పురపాలక సంఘం
- మాచర్ల పురపాలక సంఘం
- చీరాల పురపాలక సంఘం
- ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు
- తెలంగాణ పురపాలక సంఘాలు
సమాచార సేకరణ లింకులు
[మార్చు]- http://apdpms.ap.gov.in/Urban-Local-Bodies
- en:List of urban local bodies in Andhra Pradesh
- https://web.archive.org/web/20160615135503/http://dtcp.telangana.gov.in/ULBs-List-68.pdf
- https://tsec.gov.in/knowPRUrban.se
- https://www.news18.com/telangana-municipal-elections-2020/
- https://www.sakshi.com/news/telangana/telangana-municipal-chairman-vice-chairman-election-results-2020-1258891
- https://tgnns.com/telangana-municipal-elections-2020/telangana-municipal-elections-2020-reservation-for-chairpersons/2020/01/27/
- https://tgnns.com/2020/01/
- https://telugu.samayam.com/telangana/news/telangana-government-confirms-muncipal-elections-reservations-for-candidates/articleshow/73109948.cms
- https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/mar/08/reservation-for-urban-local-bodies-in-andhra-pradesh-ahead-of-polls-finalised-2113980.html