వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1/అధికవీక్షణలు-మాసం/201402
<a href="http://tools.wmflabs.org/wikitrends/2013.html">NEW! Check out the most visited pages in 2013!]]
Most visited on Telugu Wikipedia this month
-
తెలుగు (3 350 views)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష తెలుగు. భారత దేశం లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001 ) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ, బెంగాలీ తర్వాత మూడవ స్థాన...Related pages: ఆంధ్ర ప్రదేశ్ (1 109 views), భారత దేశము (701 views), సింగిరెడ్డి నారాయణరెడ్డి (661 views), నన్నయ్య (318 views), వేమన (272 views)
-
ఇంటర్నెట్ (2 616 views)
ఇంటర్నెట్టు 1969వ సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA)"లో సృష్టించబడినది. తరువాత 1990వ సంవత్సరంలో బ్రిటీషు శాస్త్రవేత్త అయిన "టిం బెర్నెర్స్ లీ" స్విట్జర్ల్యాండ్ లోని సెర్న్(CERN) వద్ద "వరల్డ్ వైడ్ వెబ...Related pages: క్లౌడ్ కంప్యూటింగ్ (228 views), వికీపీడియా (170 views)
-
నమస్కారం (2 615 views)
నమస్తే , నమస్కారం లేదా నమస్కార్ (సంస్కృతం: नमस्ते) ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " నమః " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా కానవస్తుంది. ప్రత్యేకంగా హిందూ, జైన మరియు బౌద్ధ మతావలంబీకులలో ... -
సరోజినీ నాయుడు (2 531 views)
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మ...Related pages: భారత రాజ్యాంగం (245 views), <a href="http://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D.%E0%B0%8E%E0%B0%82.%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF">ఎన్.ఎం.జయసూర్య]] (64 views), ఆంగ్ల భాష (38 views), తెలంగాణ (1 844 views)
-
మహాశివరాత్రి (2 346 views)
హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.... -
తెలంగాణ (1 844 views)
నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది ...Related pages: నాగార్జునసాగర్ (1 227 views), ఆంధ్ర ప్రదేశ్ (1 109 views), భారత దేశము (701 views), సింగిరెడ్డి నారాయణరెడ్డి (661 views), బమ్మెర పోతన (184 views)
-
మదర్ థెరీసా (1 825 views)
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910–సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత...Related pages: సర్దార్ వల్లభభాయి పటేల్ (953 views), ఇందిరా గాంధీ (637 views), జవహర్లాల్ నెహ్రూ (391 views), చంద్రశేఖర వేంకట రామన్ (382 views), కిరణ్ బేడీ (203 views)
-
మహాత్మా గాంధీ (1 613 views)
ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీ...Related pages: రామ్మోహన్ రాయ్ (1 193 views), సర్దార్ వల్లభభాయి పటేల్ (953 views), భారత దేశము (701 views), స్వామీ వివేకానంద (657 views), ఇందిరా గాంధీ (637 views)
-
సమ్మక్క సారక్క జాతర (1 599 views)
సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర....Related pages: మేడారం (సమ్మక్కజాతర) (119 views)
-
కందుకూరి వీరేశలింగం పంతులు (1 374 views)
గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయ...Related pages: రామ్మోహన్ రాయ్ (1 193 views), స్వామీ వివేకానంద (657 views), జవహర్లాల్ నెహ్రూ (391 views), ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ (86 views), తూర్పు గోదావరి జిల్లా (56 views)
Copyright © <a href="http://johan.gunnarsson.name/">Johan Gunnarsson]] (johan.gunnarsson@gmail.com), 2012. Last updated Sat, 01 Mar 2014 00:24:39 +0000. <a href="">About Wikitrends]].
<a rel="license" href="http://creativecommons.org/licenses/by/3.0/"><img alt="Creative Commons License" style="border-width:0" src="http://i.creativecommons.org/l/by/3.0/88x31.png" />]]
Wikitrends by <a xmlns:cc="http://creativecommons.org/ns#" href="http://toolserver.org/~johang/wikitrends" property="cc:attributionName" rel="cc:attributionURL">Johan Gunnarsson]] is licensed under a <a rel="license" href="http://creativecommons.org/licenses/by/3.0/">Creative Commons Attribution 3.0 Unported License]].