Jump to content

వికీపీడియా:సమావేశం/విజయవాడ/జనవరి 24, 2016 సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా ముఖాముఖీ సమావేశం. సమావేశంలో భాగంగా పలు అంశాలు చర్చిస్తారు.

వివరాలు

[మార్చు]

జరిగే కార్యక్రమాలు

[మార్చు]
  • విజయవాడ చుట్టుపక్కల జిల్లాల్లో సాగుతున్న వికీ కార్యక్రమాల గురించి వివరణ
  • వికీపీడియన్లలో వికీ అభివృద్ధి గురించి చర్చ
  • హైదరాబాద్ లో అదే సమయంలో జరుగుతున్న కార్యక్రమంతో అనుసంధానించి అక్కడి వికీపీడియన్లతో సంభాషణ.

నిర్వహణ

[మార్చు]

నిర్వాహకులు

[మార్చు]
  1. విశ్వనాధ్.బి.కె.

నిర్వహణ సహకారం

[మార్చు]
  1. పవన్ సంతోష్

పాల్గొనేవారు

[మార్చు]
  1. Meena gayathri.s (చర్చ) 04:53, 24 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక

[మార్చు]

కార్యక్రమంలో పశ్చిమ గోదావరి నుంచి ప్రయాణించి విశ్వనాథ్, మీనాగాయత్రి హాజరయ్యారు. కళాశాలకు చెందిన విద్యార్థి వికీపీడియన్ రవితేజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటుగా పవన్ సంతోష్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వికీపీడియా మీటప్స్ సాగే విధానం గురించి వివరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గతనెలలో వికీపీడియాలో జరిగిన విశేషాంశాల గురించి చర్చ జరిగింది. తాము ఏయే వ్యాసాలు రాద్దామనుకుంటున్నామన్న అంశంపైనా వికీపీడియన్లు మాట్లాడుకున్నారు. విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాలలో జరిగిన, జరుగుతున్న వికీపీడియా విద్యా కార్యక్రమాల గురించి పవన్ సంతోష్ వారికి వివరించారు. సమావేశ మందిరమైన ఆంధ్ర లొయోలా కళాశాల వికీపీడియా రీసోర్సు సెంటర్ గురించి చర్చించారు. అనంతరం హైదరాబాద్ లో అదే సమయానికి సమావేశమైన వికీపీడియన్లతో టెలిఫోన్లో సంభాషణ చేశారు.

పాల్గొన్నవారు

[మార్చు]
  1. విశ్వనాధ్
  2. మీనా గాయత్రి
  3. రవితేజ
  4. పవన్ సంతోష్