Jump to content

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-01-28సంభాషణ లాగ్

వికీపీడియా నుండి
  • Status #wikipedia-teX (no topic set)[20:01] == sujatha [3b5c2170@gateway/web/freenode/ip.59.92.33.112] has joined #wikipedia-te
  • [20:02] <RadhaKrishna> welcome sujatha garu
  • [20:02] == Rajasekhar [7aaf09dd@gateway/web/freenode/ip.122.175.9.221] has joined #wikipedia-te
  • [20:02] <Rajasekhar> How are you
  • [20:02] <RadhaKrishna> welcome rajashekar garu
  • [20:02] <sujatha> అందరికి స్వాగతం
  • [20:03] <Rajasekhar> అర్జునరావు గారు కుడా వచ్చారు
  • [20:03] <sujatha> RadhaKrishna: స్వాగతం
  • [20:04] <Rajasekhar> ఆదివారం జరిగే వికీ జన్మదిన వేడుకలకు ఇదే స్వాగతం
  • [20:04] <sujatha> arjunaraoc: వస్తారా రారా అని అనుకున్నాము
  • [20:05] <Rajasekhar> చర్చించాల్సిన అంశాలు జిల్లాల ప్రాజెక్టు అభివృద్ధి
  • [20:06] == arjunaraoc [~arjunarao@223.238.142.205] has quit [Ping timeout: 252 seconds]
  • [20:06] <sujatha> Rajasekhar: ఔను
  • [20:07] <Rajasekhar> సుజాత గారు చంద్రకాంతరావు గారు కొంత పనిచేశారు
  • [20:07] <Rajasekhar> వారికి ధన్యవాదాలు
  • [20:08] <Rajasekhar> సందేహాలు ఏమైనా ఉన్నాయా
  • [20:08] <sujatha> Rajasekhar: మీరు కొంత చేసినట్లున్నారు
  • [20:08] <sujatha> Rajasekhar: మన బాధత కదా
  • [20:08] <Rajasekhar> విజయనగరం జిల్లా కొంత పనిచేసాను విశాఖపట్నం తికమకగా ఉన్నది.
  • [20:09] <sujatha> Rajasekhar: ఏదైనా సందేహాలు ఉన్నాయా
  • [20:09] <Rajasekhar> విశాఖపట్నం జిల్లా తలపాగల గారు నిర్మించారు సమాచారం తొలగించాలంటే కష్టం
  • [20:10] <Rajasekhar> తెలిఫోనే నంబర్లు తో సహా ఉన్నాయి. సుజాత గారు ఒకసారి ఆ జిల్లాను చూసి మీ అభిప్రాయం జిల్లా పేజీలో తెలియజేయండి.
  • [20:10] <sujatha> Rajasekhar: చర్చించి తొలగించ వచ్చు కదా
  • [20:11] <Rajasekhar> మీరు గాని చంద్రకాంతరావు గారు గాని చూశే మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చును
  • [20:11] <sujatha> Rajasekhar: తప్పకుండా అది నేను కూడా గమనించాను అవసరమనుకుంటే తొలగిద్దాము
  • [20:13] <Rajasekhar> చంద్రకాంత రావు గారు రాలేదు కొంతసమయం చూదాం
  • [20:13] <sujatha> RadhaKrishna: ప్రస్తుతం మీరు ఏమి వ్రాయాలను అనుకుంటున్నారు
  • [20:13] <Rajasekhar> రాధాకృష్ణ గారు మీరేమి చేస్తున్నారు
  • [20:14] <sujatha> Rajasekhar: చర్చా పీజిలో చర్ధించి నిర్ణయిద్దాము
  • [20:14] <Rajasekhar> మరే జిల్లాలోనైనా సమస్యలున్నాయా
  • [20:15] <sujatha> Rajasekhar: నాకేమి కనిపించ లేదు
  • [20:16] <Rajasekhar> జన్మదిన వేడుకల గురించి చర్చించడానికి సి.బి.రావు గారు రాలేదు
  • [20:16] <sujatha> Rajasekhar: ఆయన వస్తే బాగుండేది
  • [20:17] <Rajasekhar> మరేదైనా చర్చించాల్సిన విషయం ఉన్నదా
  • [20:18] == veeven [~veeven@117.213.210.5] has joined #wikipedia-te
  • [20:19] <sujatha> veeven: వివేన్ గారికి స్వాగతం
  • [20:19] <Rajasekhar> వీవెన్ గారికి స్వాగతం
  • [20:19] <veeven> అందరికీ నమస్కారం!
  • [20:19] <Rajasekhar> జిల్లా ప్రాజక్టు గురించి చర్చించాము
  • [20:20] <veeven> ఓహో.
  • [20:20] <Rajasekhar> సి.బి.రావు గారు రాలేదు జన్మదిన వేడుకలు అతనే పర్యవేక్షిస్తున్నాడు
  • [20:20] <veeven> ఆయనతో కాసేపటి క్రితమే ఫోనులో మాట్లాడాను.
  • [20:21] <sujatha> Rajasekhar: వికి ద్రష్టిలో మీ ఉరు విషయంలో అందరిని ప్రోత్సహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను
  • [20:21] <veeven> రేపటి కోసం కేకు తయారుచేయిస్తున్నారు. దాని మీదకు ముద్రణకి తగ్గట్టుగా వికీ 11 బొమ్మను తయారుచేసి ఇచ్చాను.
  • [20:22] <veeven> రేపటి కార్యక్రమ వివరాలు కూడా చర్చిద్దామన్నారు
  • [20:22] == arjunaraoc [~arjunarao@223.238.155.233] has joined #wikipedia-te
  • [20:23] <sujatha> veeven: రేపటి కార్యక్రంలో విశేషాలు ఏమిటి
  • [20:24] <veeven> sujatha, నాకూ పూర్తిగా తెలియవండీ
  • [20:24] <sujatha> RadhaKrishna: మీ అభిప్రాయాలు కూడా చెప్పండి
  • [20:25] <Rajasekhar> సహాయ కేంద్రం గా నా ప్రయోగశాలను ఉపయోగించుకొమ్మని ప్రతిపాదిస్తున్నాను
  • [20:26] <Rajasekhar> ఇది కొత్తగా రచనలు మొదలు పెట్టేవారికి సహాయపడుడుంది అని నా అభిప్రాయం
  • [20:26] <sujatha> Rajasekhar: విన్నాను చక్కగా ఉపయోగపడుతుంది
  • [20:27] <Rajasekhar> ముఖ్యంగా తెలుగు రచయితలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు
  • [20:27] <Rajasekhar> నేను వారికి సహాయపడతాను
  • [20:28] <sujatha> Rajasekhar: ఔను ముఖాముఖి మాట్లాడు కుంటే సహకరించా వచ్చు
  • [20:28] <sujatha> Rajasekhar: చాలా మంచి నిర్ణయం
  • [20:28] <Rajasekhar> సమావేశంలో ఆమోదిస్తే దానిని కొత్త సభ్యులకు ఎలా తెలియజేయాలో ఆలోచిద్దాము
  • [20:29] == cbrao [75c3a823@gateway/web/freenode/ip.117.195.168.35] has joined #wikipedia-te
  • [20:29] == arjunaraoc [~arjunarao@223.238.155.233] has quit [Read error: Connection reset by peer]
  • [20:29] <Rajasekhar> సి.బి.రావు గారికి స్వాగారం
  • [20:29] <sujatha> arjunaraoc: అర్జున రావుగారు ఏమి చేస్తున్నారు
  • [20:30] <sujatha> cbrao: స్వాగతం
  • [20:30] <Rajasekhar> అర్జునరావు గారు చేరడానికి ప్రయత్నిస్తున్నా చేరలేకపోతున్నన్నది
  • [20:30] <Rajasekhar> cbrao: రేపటి కార్యక్రమం తెలియజేస్తారా
  • [20:30] <cbrao> Thank you all. I am unable to write in Telugu.
  • [20:31] <sujatha> cbrao: ఫరవా లేదు కొనసాగించండి
  • [20:31] <Rajasekhar> cbrao: ఇంగ్లీషు లో చెప్పండి
  • [20:33] <cbrao> Rajasekhar: We will assemble at your office at 3.45 P.M.
  • [20:33] <Rajasekhar> తప్పకుండా
  • [20:33] <cbrao> PROGRAMME as given in the letter.
  • [20:34] <Rajasekhar> వక్తలు ఎవరు
  • [20:34] <Rajasekhar> పరిచయం ఎవరు చేస్తారు
  • [20:34] <cbrao> This I have to discuss with Veevn and finalize.
  • [20:35] <cbrao> Introductions will be done by me.
  • [20:35] == JVRKPRASAD [ca3f708c@gateway/web/freenode/ip.202.63.112.140] has joined #wikipedia-te
  • [20:35] <Rajasekhar> రచనలు ఎలా చెయ్యాలి గురించి ఎవరు మాట్లాడతారు
  • [20:35] <sujatha> JVRKPRASAD: స్వాగతం
  • [20:36] <JVRKPRASAD> అందరికి స్వాగతము
  • [20:36] <cbrao> Rajasekhar can talk about how to write in Wiki.
  • [20:36] <JVRKPRASAD> సమస్కారములు
  • [20:36] <cbrao> Namaste.
  • [20:37] <veeven> cbrao, మాట్లాడాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి?
  • [20:37] <Rajasekhar> veeven: మీరు మాట్లాడితే బాగుంటుంది
  • [20:37] <Rajasekhar> ముఖ్యంగా రచనలు గురించి ఏమంటారు
  • [20:38] <cbrao> Regarding Telugu in mobile and Wikimedia wikipedia application in Android phones either Chava Kiran or Nallamotu Sridhar will talk. It will be finalized tomorrow morning.
  • [20:38] <JVRKPRASAD> నేను హైదరాబాదు రావడము లేదు, మీ అందరికి ముందుగా శుభాకాంక్షలు.
  • [20:38] <cbrao> Veeven can you talk about 2011 review of Wikipedia?
  • [20:39] <veeven> cbrao, దానిపై నాకంత పట్టు లేదండీ
  • [20:39] <veeven> వికీ ఫార్మాటింగుపై మాట్లాడగలను
  • [20:39] <Rajasekhar> నేను సహాయ కేంద్రం గురించి నేను మాట్లాడతాను
  • [20:40] <JVRKPRASAD> పోర్టల్: రైల్వేలు అని ఇంగ్లీష్ వికి ఉంది. పోర్టల్స్ ప్రయోజనము ఏమైనా మనకు ఉపయోగపడుతుందా ?
  • [20:40] <cbrao> Ok who can talk about review? If there is no body I will talk about it.
  • [20:41] <Rajasekhar> రహమతుల్ల గారు మాట్లాదవచ్చును
  • [20:41] <cbrao> Veeven -formatting? what is this?
  • [20:42] <JVRKPRASAD> రహమతుల్ల గారు .......ఉన్నారా?
  • [20:42] <cbrao> Yes. I will ask Rahmatullah. If he can't talk I will talk.
  • [20:42] == arjunaraoc [~arjunarao@223.238.174.98] has joined #wikipedia-te
  • [20:43] <cbrao> Rahmatulla No. It is Rahimanuddin -He is in Khammam. He will be in Hyd on Sunday.
  • [20:43] <JVRKPRASAD> ఎవరో ఒకరు మొదలు పెట్టండి.
  • [20:43] <JVRKPRASAD> అందరమూ కలుస్తాము
  • [20:44] <cbrao> I will start the meeting and introuctions.
  • [20:44] <cbrao> Introductions.
  • [20:45] <JVRKPRASAD> చెప్పండి రావు గారు
  • [20:45] <veeven> cbrao, formatting is about bold, italics, images, templates, etc
  • [20:46] <Rajasekhar> veeven: రచనలు చేయడం గురించి అనుభవం ఉన్న మీలాంటి వారు చెబితే బాగుంటుంది
  • [20:46] <cbrao> OK. You can tell freshers about how to write in Telugu wiki.
  • [20:47] <JVRKPRASAD> విషయములు అన్నా మొలకలు వెయ్యండి
  • [20:47] <Rajasekhar> సమయం అయిపోతుంది
  • [20:47] <JVRKPRASAD> ఏడుగురు ఉన్నాము
  • [20:47] <cbrao> I will be speaking on many topics. Like Introductions, Wiki loves monuments etc
  • [20:48] <JVRKPRASAD> తలో మాట అన్నా మాట్లాడితే బావుంటుంది.
  • [20:48] <cbrao> I propose book reviews which are copy righted may be put in Wikisource.
  • [20:49] <Rajasekhar> పోర్టల్స్ కి వికీప్రాజేక్తులకు తేడా ఏమిటి
  • [20:49] <veeven> cbrao, అలాంటివి చర్చలు అవుతాయి. ప్రసంగాలు కాదు కదా.
  • [20:50] <JVRKPRASAD> ఇంగ్లీషులో ఉన్న పోర్టల్స్ తెలుగులోకి ఆవాదము అక్కడే చేయవచ్చునా ?
  • [20:50] <veeven> Rajasekhar, పోర్టల్స్ విషయ సంబంధమైనవి. వికీప్రాజెక్టులు వ్యాసాలను వ్రాయడానికి చేసే అంతర్గత కృషి.
  • [20:51] <veeven> JVRKPRASAD, తెలుగు వికీపీడియాలో వేదికలు అని ఉన్నాయి. అక్కడ చేయాలి.
  • [20:51] <JVRKPRASAD> చిన్న చిన్న మూసలు ఇంగ్లీష్ నుండి దన్^లోడ్ చేయవచ్చునా ?
  • [20:51] <Rajasekhar> తెలుగులో మనం ఏవైనా పోర్టల్స్ పెట్టవచ్చునా
  • [20:52] <JVRKPRASAD> చిన్న చిన్న మూసలు ఇంగ్లీష్ నుండి డౌన్లోడు చేయవచ్చునా ?
  • [20:52] <Rajasekhar> వేదికలు బాగున్నాయి ఇప్పటివరకు ఏవైనా వేదికలు ఉన్నాయా

[20:52] <veeven> ఇదిగో: http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95:%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82 [20:52] <veeven> మరోటి: http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95:%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95_%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%81

  • [20:53] == RadhaKrishna [75c04ecf@gateway/web/freenode/ip.117.192.78.207] has quit [Quit: Page closed]
  • [20:53] <veeven> JVRKPRASAD, మూసలు ఇంగ్లీషు నుండి నేరుగా కాక, వాటిని తెలుగు చేసి తెచ్చుకుంటే మేలు
  • [20:54] <Rajasekhar> చాలా బాగున్నాయ్ వేదికలు ఇంతవరకు నేను చూడలేదు
  • [20:54] == cbrao [75c3a823@gateway/web/freenode/ip.117.195.168.35] has quit [Ping timeout: 245 seconds]
  • [20:56] <Rajasekhar> veeven: మీరు సాంకేతిక విషయాలు బాగా చెబుతారు ఇలాంటి విషయాల్లో మీరు చురుకుగా పాల్గొంటారని మనవి
  • [20:56] <JVRKPRASAD> చిన్న చిన్న మూసలు అనగా ఈ వాడుకరి మూసలు తయారి చేయును ..........లాంటివి, చేయవచ్చునా ?
  • [20:57] == cbrao [75d5d68a@gateway/web/freenode/ip.117.213.214.138] has joined #wikipedia-te
  • [20:57] <arjunaraoc> I request Rajasekhar
  • [20:58] <JVRKPRASAD> బారన్ పతకాలు ఇంకా వాడుకరులకు అధికారులు ఇస్తే బావుంటుంది, ఒకరికోకారము ఇచ్చుకుంటే అంతగా బావుండదు
  • [20:58] <arjunaraoc> To save chat session to a file when it ends and mail me a copy
  • [20:58] <Rajasekhar> veeven: శబ్ద వికీ; వీడియో వికీ ogg svg మొదలైన ఫైళ్ళు తయారుచేయడం గురించి అందరికీ తెలియజేస్తారని నా అభిప్రాయం
  • [20:59] <veeven> Rajasekhar, వాటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదండీ.
  • [20:59] <Rajasekhar> veeven: నాను సెషన్ సేవింగ్ రాదు మీరు చేయగలరా
  • [20:59] <JVRKPRASAD> ఒకరికి ఒకరము అని అర్ధం
  • [20:59] <veeven> ఇప్పటి వరకూ అయినే నేను చేస్తాను.
  • [21:00] <Rajasekhar> వెబ్ చాట్ పేజీలో కూడా చేర్చాలి కదా
  • [21:00] <sujatha> veeven: ఇప్పటి వరకే అమావేసం ముగిసింది
  • [21:01] <JVRKPRASAD> మనమే సొంత మాటలు ఎలా మైకు ద్వారా వికిలో ప్రవేశ పెట్టాలి ?
  • [21:01] <veeven> sujatha, సరే. నేను మధ్యలో వచ్చాను కదా ఆ మాత్రమే చెయ్యగలను.
  • [21:02] <JVRKPRASAD> అందరికి వందనాలు
  • [21:02] <Rajasekhar> ogg ఫైల్ తయారుచేయడం నీర్చుకోవాలి
  • [21:03] == Rajasekhar [7aaf09dd@gateway/web/freenode/ip.122.175.9.221] has quit [Quit: Page closed]
  • [21:03] <JVRKPRASAD> నేను 6.౦౦ వచ్చి అలాగే ఉన్నాను, తిరిగి ప్రయత్నించాను
  • [21:03] <veeven> JVRKPRASAD, ముందు మీ కంప్యూటర్లో sound recorderతో మీ మాటలు రికార్డు చెయ్యండి.
  • [21:04] <JVRKPRASAD> <veeven>: అలాగేనండి !
  • [21:05] <JVRKPRASAD> వెబ్ ఫోటోలు అప్లోడ్ కావడము లేదు
  • [21:06] <JVRKPRASAD> డిజిటల్ మాత్రము అవుతున్నాయి
  • [21:06] <veeven> rajasekar, http://www.audio-converter.com/ ద్వారా oggకి మార్చుకోవచ్చు.
  • [21:06] == Tuxnani [75cc469c@gateway/web/freenode/ip.117.204.70.156] has joined #wikipedia-te
  • [21:07] <Tuxnani> Hi
  • [21:09] <JVRKPRASAD> <veeven>:gaaru, nikile, lekhini free software dowload చేసుకునేందుకు అవకాశము ఉందంటారా
  • [21:10] <JVRKPRASAD> <Tuxnani>:హాయ్
  • [21:11] <Tuxnani> Jvrk garu, can you type in Telugu now?
  • [21:12] * veeven నేటికి సెలవు తీసుకుంటున్నాడు.
  • [21:12] == veeven [~veeven@117.213.210.5] has quit [Quit: leaving]
  • [21:14] <JVRKPRASAD> వికి లోగో రొటేషన్ (రొటేట్) లో ఉంటే బావుంటుంది
  • [21:14] == cbrao [75d5d68a@gateway/web/freenode/ip.117.213.214.138] has quit [Ping timeout: 245 seconds]

  • [21:15] <JVRKPRASAD> <Tuxnani>:చేస్తున్నాను, కాని చాలా పదములు మాత్రము సరిగా రావడము లేదు. అ పదమునాకు బదులు వేరే పదము జోడిస్తున్నాను