Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/అక్టోబర్ 2016, గ్రామ వ్యాసాల అభివృద్ధిపై సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియాలో సాగుతున్న గ్రామ వ్యాసాల అభివృద్ధికి సంబంధించిన కొత్త ఆకరాల గురించి ఆ ఆకరాలను 2011 జనగణన సమాచారంతో సృష్టిస్తున్న పర్యావరణవేత్తతో వికీపీడియన్లకు సమావేశం.

వివరాలు

[మార్చు]
  • ప్రదేశం : ఐఐఐటీ (ట్రిపుల్ ఐటీ), డీఎల్ఎఫ్ సైబర్ సిటీ బిల్డింగ్ ఎదురుగా, గచ్చిబౌలీ, హైదరాబాద్
  • తేదీ : 06:10:2016, సమయం : ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకూ.

ముఖ్యాంశాలు

[మార్చు]
  • 2011 జనగణన ఆధారంగా ప్రముఖ పర్యావరణవేత్తలు మాధవ్ గాడ్గిల్, సుబోధ్ కులకర్ణి, ప్రశాంత్ పవార్ తయారుచేస్తున్న సమాచారంపై చర్చ.
  • ప్రాజెక్టును తయారుచేస్తున్న టీంకు నేతృత్వం వహిస్తున్న ప్రఖ్యాత పర్యావరణవేత్త ఆచార్య మాధవ్ గాడ్గిల్ ను ప్రాజెక్టు అంశమై ప్రశ్నోత్తరాల కార్యక్రమం.
  • ఈ సమాచారం విషయమై ఆన్-వికీ జరిగిన చర్చను, తెవికీలో జరిగిన పురోగతిని క్రోడీకరించి సభ్యులకు అవగాహన కల్పించడం.
  • ఆన్-వికీలో సభ్యులు చేసిన చర్చలు, సూచనల ఆధారంగా చేయదగ్గ మార్పులు చేర్పుల విషయమై గాడ్గిల్, సుబోధ్ టీంతో చర్చ.
  • తెవికీపీడియన్లు చేస్తున్న సూచనలకు అనుగుణంగా తయారుచేసే వ్యాసాల నిర్మాణంలో మార్పు చేర్పుల విషయమై సూచనలను అందించడం.
  • గ్రామ వ్యాసాల్లో ఫోటోలు చేర్చే వివిధ ప్రయత్నాల గురించి అవగాహన, ఆ అంశంలో నిపుణులైన ఇతరుల (తెలుగు రాని వారు కానీ, వికీపీడియాకు వెలుపలి నిపుణులు కానీ) సూచనలు స్వీకరించి దాన్ని తెవికీలో చర్చిండం ద్వారా పురోగతి.
  • మాధవ్ గాడ్గిల్ సహచరులు, విద్యార్థులు అయిన పలువురు విద్యావేత్తలు, ఇతర ప్రధాన రంగాల వారితో భవిష్యత్ కార్యకలాపాల్లో భాగస్వామ్యంపై చర్చ.
  • ప్రాజెక్టు పట్ల ఆసక్తి కలిగిన కొత్త వికీపీడియన్లకు ప్రాథమిక శిక్షణ కూడా ఇస్తారు.

సమావేశం నిర్వాహకులు

[మార్చు]

ప్రధాన వక్తలు

[మార్చు]
  • ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్, పర్యావరణవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
  • సుబోధ్ కులకర్ణి, పర్యావరణవేత్త, మరాఠీ వికీపీడియన్

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]

ప్రత్యక్షంగా

[మార్చు]

స్కైప్/హ్యాంగవుట్స్/ఫోన్ ద్వారా

[మార్చు]

హాజరైనవారు

[మార్చు]
  1. Ajaybanbi (చర్చ) 06:00, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Datla4321 (చర్చ) 06:05, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Pramodpramodpramod (చర్చ) 13:16, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Vin09
  5. వాడుకరి:Meherbaba1951
  6. ఉండవల్లి రవికుమార్
  7. వాడుకరి:Prataplr
  8. వాడుకరి:Uzairam
  9. కె.ఎస్.రాజన్

అభినందనలు, సూచనలు

[మార్చు]

నివేదిక

[మార్చు]