వాడుకరి చర్చ:Pramodpramodpramod

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Pramodpramodpramod గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Pramodpramodpramod గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:03, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
ప్రతి పదానికీ రిఫరెన్సు చూపాలా?


ప్రతి పదానికీ మూలాలు చూపాలంటే వ్యాసం గందరగోళంగా కావచ్చును. అసలు వ్యాసం వ్రాయడమే కుదరకపోవచ్చును. వ్రాసే విషయం యొక్క ప్రాముఖ్యతను బట్టి, దానిని ఇతరులు ప్రశ్నించే అవకాశాన్ని బట్టి విచక్షణతో ఈ మూలాల ఆవశ్యకతను గుర్తించాలి.

  • నన్నయ మహాభారతాన్ని తెలిగించడం మొదలుపెట్టాడు - మూలం అవసరం లేదు.
  • నన్నయ రచనలలో ప్రసన్న కధాకలితార్ధయుక్తి, అక్షర రమ్యత, సూక్తి సుధత్వము ఉన్నాయి - మూలం చూపడం మంచిది.
  • నన్నయ కంటే నన్నెచోడుడు ముందరివాడని ఒక అభిప్రాయం ఉంది - మూలం చూపడం అవసరం.

క్లుప్తంగా - విషయం బరువునుబట్టి మూలం చూపవలసిన అవసరం పెరుగుతుంది

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:03, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]