వికీపీడియా:Miscellany for deletion/వాడుకరి:GrowthChaduvari3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి:GrowthChaduvari3[మార్చు]

వాడుకరి:GrowthChaduvari3 (edit | talk | history | links | watch | logs)

కొత్త ట్వింకిల్‌ను పరీక్షిస్తూ, దీన్ని Xfd చేస్తున్నాను. ఆటోమాటిగ్గా Mfd ని ఎంచుకుంది - అది సరైనదే. చదువరి (చర్చరచనలు) 04:32, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వీవెన్ గారూ, Xfd పెట్టినపుడు ట్వింకిల్ నాకు చూపించిన సందేశం ఇది:
----------------
పేజీ సృష్టికర్త ఎవరో చూస్తున్నాం: Found Chaduvari
ఈ పేజీపై గతంలో నామినేషన్లేమైనా ఉన్నాయేమో చూస్తున్నాం: next in order is Wikipedia:Miscellany for deletion/వాడుకరి:GrowthChaduvari3
తొలి రచయితకు (Chaduvari) గమనింపు పంపుతున్నాం: ఈ పేజీని సృష్టించినది మీరే (Chaduvari); వాడుకరి గమనింపును వదిలేస్తున్నాం
Notifying owner of userspace (GrowthChaduvari3): completed (వాడుకరి చర్చ:GrowthChaduvari3)
Tagging page with deletion tag: completed (వాడుకరి:GrowthChaduvari3)
Adding discussion to today's list: There is no section 2 in కూర్పు 3116507. (nosuchsection)
Creating deletion discussion page: completed (వికీపీడియా:Miscellany for deletion/వాడుకరి:GrowthChaduvari3)
---------------
కొన్ని గమనించాల్సినవి:
  • పేజీని సృష్టించినది నేనే కాబట్టి అది నాకు తొలగింపు సందేశం పంపలేదు. checkY
  • అనువదించాల్సిన భాగం ఉంది.
  • "Wikipedia:Miscellany for deletion/" కు బదులు "వికీపీడియా:తొలగింపు కొరకు ఇతర పేజీలు/" అనేది వాడదాం.
  • ఈ చర్చ పేజీని ఇవాళ్టి జాబితాలో చేరుస్తున్నాం అని చెప్పి, ఆ తరువాత రెండో విభాగం లేదని అంటోంది. ఉంటే ఏం చేసేదో పరిశీలించాలి.
__ చదువరి (చర్చరచనలు) 04:49, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రెండోసారి తొలగింపుకు ప్రతిపాదించినపుడు[మార్చు]

వీవెన్ గారూ, పాత తొలగింపు మూసను తీసేసి మళ్ళి Xfd ప్రతిపాదించాను. ఈసారి మరొక తొలగింపు చర్చ పేజీ సృష్టిస్తుందని భావించాను, కానీ అలా జరగలేదు. కింది సందేసం చూపించింది:


పేజీ సృష్టికర్త ఎవరో చూస్తున్నాం: Found Chaduvari ఈ పేజీపై గతంలో నామినేషన్లేమైనా ఉన్నాయేమో చూస్తున్నాం: next in order is Wikipedia:Miscellany for deletion/వాడుకరి:GrowthChaduvari3 Tagging page with deletion tag: completed (వాడుకరి:GrowthChaduvari3) Adding discussion to today's list: There is no section 2 in కూర్పు 3116507. (nosuchsection) Creating deletion discussion page: Failed to save edit: The article you tried to create has been created already. తొలి రచయితకు (Chaduvari) గమనింపు పంపుతున్నాం: ఈ పేజీని సృష్టించినది మీరే (Chaduvari); వాడుకరి గమనింపును వదిలేస్తున్నాం Notifying owner of userspace (GrowthChaduvari3): completed (వాడుకరి చర్చ:GrowthChaduvari3) మీరిచ్చిన తొలగింపు హేతువును కింద ఇచ్చాం. మీరు మళ్ళీ ప్రయత్నించదలిస్తే, దీన్ని కాపీ చేసుకుని కొత్త XFD డయలాగు పెట్టెలో పేస్టు చెయ్యవచ్చు.


బహుశా రెండోసారి ప్రతిపాదించినపుడు రెండో చర్చ పేజీ సృష్టించాలంటే పాత చర్చను ఆర్కైవు చెయ్యాలేమో తెలీదు. __చదువరి (చర్చరచనలు) 05:23, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]