Jump to content

వాడుకరి చర్చ:GrowthChaduvari3

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


స్వాగతం

[మార్చు]
GrowthChaduvari3 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

GrowthChaduvari3 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:రవిచంద్ర గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు రవిచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 07:19, 31 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]
తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.

" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాను." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి."
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు 5.వికీపీడియా:పరిచయము 2
తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం
కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు
వికీపీడియా:ప్లేగ్రౌండ్ 6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ
వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్ 3.సహాయం:సూచిక
బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్
వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం 7. మెంటారింగ్ ప్రోగ్రాం.
మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు 4. వికీపీడియా:ప్రశ్నలు
సహాయం:FAQ 8. వికీపీడియా:సహాయ కేంద్రం

స్వాగతం

[మార్చు]
GrowthChaduvari3 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:రవిచంద్ర గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు రవిచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోడానికి వికీపీడియా పరిచయం పేజీ సరైన చోటు.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. వికీపీడియాలో దాన్ని వాడరాదు. ఇంకా ఇలాంటి ఇతర విషయాల గురించి, వికీపీడియాలో పేజీ ఆకృతి ఎలా ఉండాలి, రచనల శైలి ఎలా ఉండాలి, భాష ఎలా ఉండాలి మొదలైన విషయాల గురించి తెలుసుకోవడం కోసం వికీపీడియా:శైలి చూడండి.
  • వికీపీడియాలో దిద్దుబాట్లు చేసే క్రమంలో మీకు ఏవైనా సందేహాలు వస్తే కింది విధాలుగా వాటిని తీర్చుకోవచ్చు.
    • నా చర్చ పేజీలో అడగవచ్చు. వీలైనంత త్వరగా, నా శక్తి మేరకు సాయపడతాను (ఈ స్వాగత సందేశానికి అడుగున నా చర్చ పేజీ లింకు ఉంది, చూడండి)
    • వికీపీడియా:ప్రైవేటు బడిలో అడగవచ్చు. అనుభవజ్ఞులెవరైనా మీకు సమాధానమిస్తారు (వికీపీడియాలో రచనలు చేయడం ఎలాగో ఇక్కడ అడగవచ్చు)
    • వికీపీడియా:సహాయ కేంద్రం లో కూడా అడగవచ్చు. (వికీపీడియాను ఎలా వాడుకోవాలో, ఇక్కడ రచనలు చేయడం ఎలాగో అనే రెండింటి గురించీ ఇక్కడ అడగవచ్చు)
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం!

వికీపీడియాకు సంబంధించి నానుండి ఏదైనా సహాయం అవసరమైతే, వెనకాడకుండా నా చర్చ పేజీలో అడగండి.__
చదువరి (చర్చరచనలు) 06:55, 11 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{subst:mfd notice|1=వాడుకరి:GrowthChaduvari3}} చదువరి (చర్చరచనలు) 04:32, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{subst:mfd notice|1=వాడుకరి:GrowthChaduvari3}} చదువరి (చర్చరచనలు) 05:14, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{subst:mfd notice|1=వాడుకరి:GrowthChaduvari3}} చదువరి (చర్చరచనలు) 05:17, 13 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]