వికీపీడియా చర్చ:ఇన్‌కమింగు లింకులున్న అయోమయ నివృత్తి పేజీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదువరి గారూ తెవికీ 16 వ పుట్టిన రోజు కార్యక్రమం సందర్బంగా తెలుగు వికీపీడియా పరిస్థితిపై వాడుకరుల అభిప్రాయాలు మీద నేను వెలిబుచ్చిన 11 అభిప్రాయాలలో ఇదొక అభిప్రాయం.దీనిపై స్పందించి ఒక ప్రాజెక్టు పనిగా చేపట్టినందుకు ధన్యవాదాలు.ఈ పనిలో నేనూ పాలుపంచుకంటాను.నాకు చేతనైనంతవరకు నా పూర్తి సహకారం అందిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 12:14, 30 డిసెంబరు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]