వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/మార్చి 29

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏది సరియైనది?

[మార్చు]

నీలం సంజీవరెడ్డి గారు రెండవసారి మార్చి 29 న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినట్టుగానూ, దామోదర సంజీవయ్య గారు మార్చి 29 న పదవీవరమణ చేసినట్లుగా ఉంది. కానీ ఆంగ్ల వికీలో en:List of Chief Ministers of Andhra Pradesh [1] మార్చి 12 వ తేదీగా ఉన్నది. ఏది సరియైనదో పరిశీలించవలెను.(  కె. వి. రమణ . చర్చ 11:26, 24 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

గాజుల సత్యనారాయణ రాసిన తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ప్రకారం (ఫిభ్రవరి 2004 ముద్రణ పే 715) ప్రకారం మార్చి 11 దామోదరసంజీవయ్య పదవీవిరమణ మార్చి 12,నీలం సంజీవరెడ్డి పదవి చేపట్టినట్లుగావుంది.ఇంకా వేరేదైనా మూలాలను పరిశీలించితెలిసిన విషయాల ననుసరించి ఖరారు చేయవచ్చు.--అర్జున (చర్చ) 03:30, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
దామోదర సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి గార్ల వ్యాసాలలో కూడా మార్చి 12 అని ఉన్నది.[2] పరిశీలించగలరు.-- - -  కె.వెంకటరమణ చర్చ 03:34, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అంతర్జాలంలో గల వెబ్ సైట్ [3] ఆధారంగా దామోదర సంజీవయ్య మరియు నీలం సంజీవ రెడ్డి పదవీకాలాసను పరిశీలించి వాటిని మార్చి 12 కు తరలించాను.-- - -  కె.వెంకటరమణ చర్చ 12:56, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అంతర్జాలంలోని టైం మ్యాగజైన్ వెబ్ పేజీ [4] అధారంగా టెన్సింగ్ నార్కే ఎవరెస్టు శిఖరం అధిరోహించిన దినం మే 29 కనుక ఈ విషయాన్ని అక్కడికి తరలించాను.-- - -  కె.వెంకటరమణ చర్చ 13:09, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]