Jump to content

వికీపీడియా చర్చ:ప్రతీ వికీపీడియాలోనూ ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితా/ఆసియాకు చెందినవి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వికీపీడియా ఏషియన్ నెల కోసం

[మార్చు]

ప్రణయ్ రాజ్ గారూ, దయచేసి ఈ జాబితా చూడండి. వికీపీడియా ఏషియన్ నెల కోసం పనికి వస్తుందని భావిస్తున్నాను. ప్రత్యేకించి నిత్యమూ వ్యాసాలు రాయాల్సిన మీరు ఈ జాబితాను తర్వాత్తర్వాత కూడా వాడుకుంటే అవసరమైన అంశాలపై వ్యాసాలు తయారవుతాయి. బొద్దు అక్షరాలతో ఉన్న వ్యాసాలు మరీ ముఖ్యమైనవండీ. --పవన్ సంతోష్ (చర్చ) 12:59, 20 నవంబర్ 2018 (UTC)

ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. తప్పకుండా రాస్తాను. ఇతర సభ్యులకు కూడా చెప్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:34, 20 నవంబర్ 2018 (UTC)