వికీపీడియా చర్చ:భాషాదోషాల పట్టిక
స్వరూపం
ఉండతగని చర్చ తరలింపు
[మార్చు]--జయంత్ కుమార్ 07:19, 30 ఆగష్టు 2010 (UTC)
- జయంత్ గారికి,
- వుందును, ఉందును అనే పదములు సందర్భమును బట్టి వాడుట జరుగును. మరి బాట్ యాంత్రికముగా అన్నీ "ఉండును" అని మార్చితే వాటి అర్ధములు మారిపోగలవు. మరి అలాగే "త్రుప్తి"/తృప్తి కూడాను. మరికొంత మంది అభిప్రాయములు కూడా తీసుకోగలరు.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:23, 21 డిసెంబర్ 2010 (UTC)
వికీపీడియా:భాషాదోషాల పట్టిక పేజీలో ఉండతగని చర్చ తరలింపు చేసాను.--యర్రా రామారావు (చర్చ) 16:06, 4 అక్టోబరు 2023 (UTC)