వికీపీడియా చర్చ:మొలక
విషయాన్ని చేర్చుమూలాలను పేర్కొనడం
[మార్చు]@Chaduvari: గారూ, ఈ పేజీ నుంచి మూలాలను పేర్కొనడం గురించి ఒక పాలసీ పేజీకి లింకు ఉంది. నేను ఈ మధ్యనే వికీపీడియా:మూలాలను పేర్కొనడం అనువాదం చేయడం మొదలుపెట్టాను. ఈ రెండు పేజీలు ఒకటేనా కాదా అని నా అనుమానం. రెండింటిలో ఏది వాడుదామో చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 06:14, 2 జూన్ 2020 (UTC)
- రెండూ ఒకటే రవిచంద్ర గారూ. మీరు అనువదించేది 2007 నాటిది, రెండోది 2013 నాటిది. కాకపోతే ఎన్వికీ లింకు మీరు అనువదించే దానికి లేదు, ఆ రెండో పేఈలో ఉంది. అయితే ఆ పేజీ అసలు అనువాదం కాలేదు కాబట్టి, దాన్ని తొలగించి, మీరు అనువదించే దాన్ని కొనసాగించండి. అలాగే దాని తాజా కూర్పును తెచ్చి దాన్ని అనువదిస్తే బాగుంటుంది. పరిశీలించండి.
- ఇకపోతే నాకు ఇప్పుడే ఒక సంగతి తెలిసింది.. ఇంగ్లీషేతర భాషల వ్యాసాలను తెలుగులో ఒకటి కంటే ఎక్కువ పేజీలకు లింకు ఇవ్వవచ్చని! (ఇంగ్లీషు వ్యాసానికి అలా ఇవ్వలేం) ఈ పేజీలో స్పానిష్, ఇటాలియన్ - ఈ రెంటినీ పరిశీలిస్తే ఆ భాషల పేజీలు ఇక్కడి ఈ రెండు పేజీలకూ లింకౌతున్నట్టు తెలిసింది. __చదువరి (చర్చ • రచనలు) 06:31, 2 జూన్ 2020 (UTC)
మాతృస్వామ్యం
[మార్చు]మాతృస్వామ్యపు మూలాలు భరతభూమిలోనే వున్నాయని నేను భావిస్తాను. తల్లి , తండ్రి ఇద్దరిలో తల్లికి ప్రాధాన్యత వున్న సమాజం మాతృస్వామ్యమని చెపుతారు. ఉదా:
భరతమాత. లేదా భూమాత దేశాన్ని అమ్మగా భావిస్తే దేశమాత అని అమ్మతో అభేదాన్ని
చెపుతారు. భూమిని, భూగోళాన్ని అమ్మగా భావిస్తే భూమాతగా సంబోధిస్తారు. ఈ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో నిండివుంది. మరే దేశవాసులలో ఈ రకమైన సంబోధన వున్నట్లు నేను వినలేదు. మాతృస్వామ్య వ్యవస్థ పునాదులపై కట్టినది కనుకనే ఈ పదాలు మనసంస్కృతికి జీవనాడులైనాయని భావిస్తాను. సీతామహలక్ష్మి (చర్చ) 07:30, 4 ఏప్రిల్ 2025 (UTC)