వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/గ్రామాల మూస
స్వరూపం
మూస పరామితిలలో సవరణలు
[మార్చు]- మగ, ఆడ అనే బదులు స్తీలు, పురుషులు అని ఉంటే బావుంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:04, 3 నవంబర్ 2013 (UTC)
- జిల్లాలు ఒక గ్రామమునకు ఉండవు అని అనుకుంటాను. జిల్లా అని ఉంటే సరిపోతుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:07, 3 నవంబర్ 2013 (UTC)
- అక్షరాస్యత శాతం (స్తీలు, పురుషులు) మొత్తం 100 శాతమునకు సరి చేస్తే లెక్కగా ఉంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:11, 3 నవంబర్ 2013 (UTC)
- ప్రసాద్ గారూ, సూచనలకు ధన్యవాదాలు. మొదటి రెండు సూచనలు అమలుపరుస్తాను. మూడోది సరిగా అర్ధం కాలేదు. వివరించగలరు --వైజాసత్య (చర్చ) 04:38, 4 నవంబర్ 2013 (UTC)
మూస ఎంపిక
[మార్చు]మీ మూసకు ఆధారం తెలియలేదు. సెటిల్మెంట్ మూస ముందు ముందు వికీడాటాలో భాగమవుతుంది కావున దీనినే కొత్త మూసగా అవసరమైన మార్పులతో వాడితే నిర్వహణ సులభమవుతుంది.ఇది వికీడాటాలోకి చేర్చినప్పుడు ఇతర వికీలలో డాటా ఒక్కసారి చేర్చితే అప్రమేయంగా అన్ని వికీలలో మారటానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 03:36, 4 నవంబర్ 2013 (UTC)
- ధన్యవాదాలు. ఈ మూస మూస:భారత స్థల సమాచారపెట్టె పై ఆధారితము. ఇది ఆంగ్లంలో ఉన్న en:Template:Infobox Indian Jurisdiction అన్న మూసపై ఆధారితం. సెటిల్మెంట్ మూస ఆధారితంగా దీన్ని మార్చగలను. కానీ ఇప్పుడున్న మండలాలన్నీ భారత స్థల సమాచారపెట్టెపై ఆధారపడుతున్నాయి. వాటిని కూడా సెటిల్మెంట్ మూసకు మార్చే దిశగా ఆలోచించాలి మరి --వైజాసత్య (చర్చ) 04:47, 4 నవంబర్ 2013 (UTC)