వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పత్రికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు మూస కావాలి

[మార్చు]

ఈ ప్రాజెక్టులో చేరినాకా నేను ప్రస్తుతానికి ఈమాట అనే వెబ్జైన్ వ్యాసాన్ని వికీకరించి, ఉన్న సమాచారానికి అదనపు సమాచారాన్ని, తాజా వివరాల్ని చేర్చి అభివృద్ధి చేశాను. స్వరలాసిక గారూ ఏదైనా ప్రాజెక్టు మూస తయారుచేస్తే ఈ ప్రాజెక్టు పరిధిలో అభివృద్ధి చేసిన వ్యాసాల చర్చపేజీల్లో చేర్చి వాటిని గుర్తించేందుకు వినియోగపడుతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 12:45, 15 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యతా ప్రమాణల గురించి

[మార్చు]

ఈ ప్రాజెక్టు క్రింద అభివృద్ధి అయిన వ్యాసాల నాణ్యత గురించి సభ్యులు చర్చిస్తే బాగుంటుంది. విశేష వ్యాసం, విశేషం కాదగిన వ్యాసం, మంచి వ్యాసం, మంచి వ్యాసంగా రూపొందగలిగిన వ్యాసం, ఆరంభ వ్యాసం, మొలక వ్యాసం ఇలా నిర్ణయించడానికి పాటించదగిన ప్రమాణాలను సూచించగలరు.--స్వరలాసిక (చర్చ) 08:06, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]