వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పాత తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ఎడిటథాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూలాలు కావాలి[మార్చు]

"ఇందుకు అవసరమైన లభ్య మూలాలను సభ్యులతో పంచుకోగలము". - పంచుకోగలరు. ముఖ్యంగా ఆ సమయంలో వెలువడిన సినిమా పత్రికల (విజయచిత్ర, సినిమారంగం మొదలైనవి) డేటాబేస్ కావాలి.--స్వరలాసిక (చర్చ) 16:13, 15 జూన్ 2016 (UTC)

స్వరలాసిక గారూ ఆసక్తి చూపినందుకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:50, 16 జూన్ 2016 (UTC)