వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/2018/పాల్గొనేవారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

About telangana history Tejomayanandswamy (చర్చ) 13:59, 15 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Hi Surendrareddy1 (చర్చ) 17:05, 15 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Unara evaraina Surendrareddy1 (చర్చ) 17:05, 15 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికీ నమస్కారం జోగి (చర్చ) 10:47, 30 ఏప్రిల్ 2018 (UTC) తేజోమయానంద స్వామి గారూ! ఈ పోటీలో పాల్గొనదలిచేవారికి వారి వారి ఆసక్తికి తగ్గ అంశాలు రాయడానికి ఉండేలా మేం జాగ్రత్త పడ్డాం. ఈ క్రమంలోనే తెలంగాణ చరిత్రకు సంబంధించిన పలువురు గొప్ప మహిళల గురించి వ్యాసాలు రాసే అవకాశం ఇచ్చాం. దయచేసి ఇక్కడ ఆ జాబితా గమనించి అందులోని వ్యాసాలను వికీపీడియా నియమాలకు అనుగుణంగా అభివృద్ధి చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 11:05, 6 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పద్మశాలి ప్రముఖుల వివరాలు[మార్చు]

  • ధర్మన్న సదుల్, ఎక్స్. ఎం.పి.
  • కె.సి. కొండయ్య (ఎమ్మెల్సీ బెల్లారే ఎక్స్ ఎంపీ 1999 లో (లోక్ సభ & రాజ్య సభ)
  • స్వర్గస్థ ప్రగడ కోటయ్య, ఎక్స్.ఎం.ఎల్.ఏ మరియు ఎక్స్-ఎం.పి (రాజ్య సభ ) చేనేత ఉద్యమ నాయకుడు.


  • ఏలె నరేంద్ర [టైగర్ నరేంద్ర] (టిఆర్ఎస్ నాయకుడు)


  • దేవరకొండ విఠల్ రావు (పార్లిమెంట్ సభ్యుడు మహబూబ్ నగర్ నియోజకవర్గం)


  • పులి వీరన్న, మాజీ రాష్ట్ర చేనేత శాఖా మంత్రి, ప్రస్తుతం ఎం.ఎల్.ఏ.


  • కొండా లక్ష్మణ్ బాపూజీ (ప్రముఖ సోషలిస్ట్ రాజకీయ నాయకుడు)


  • కొండా సురేఖ - ఎం.ఎల్.ఏ వరంగల్


  • దిడ్డి ఆనంద్ కుమార్ (NJ, USA) - (ప్రముఖ సామాజిక కార్యకర్త మరియు హైదరాబాద్ పద్మశాలి మేళా స్థాపకుడు)


  • ఎల్.రమణ - ఎక్స్. ఎమ్మెల్యే, ఖాదీ బోర్డు చైర్మన్, టి.టి.డి.పి ప్రెసిడెంట్.


  • మురుగుడు హనుమంత రావు - ఎమ్మెల్యే మరియు మంత్రి(సర్వ శిక్షా అభియాన్, డి.పి.ఇ.పి, వయోజన విద్య, ఓపెన్ స్కూల్స్, పబ్లిక్ లైబ్రరీస్, జవహర్ బాల భవన్, మహిళా సమతా సొసైటీ, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ)


  • పంచుమర్తి అనురాధ - మాజీ విజయవాడ మేయర్


  • నిమ్మల కిష్టప్ప - పశుగణాభివృద్ధి శాఖ మంత్రి


  • బుట్ట రేణుక - ఎం.పి కర్నూల్


  • రాపాల ఆనంద భాస్కర్ - రాజ్యసభ ఎం.పి


  • కుంబ్లే సుందర్ రావ్ - ఎక్స్. ఎం.ఎల్.ఏ(కర్ణాటక)


  • రుమాండ్ల రామచంద్రయ్య - ఎక్స్. ఎం.పి (రాజ్యసభ), ఎక్స్. వెనకబడిన తరగతుల శాఖ చైర్మన్.


  • భూదటి రాధాకృష్ణయ్య - ఎమ్.ఎల్.సి(నెల్లూరు)


  • రంగోల సత్యనారాయణ - ఎక్స్. ఎమ్.ఎల్.సి


  • చిలువరి ప్రహళ్లాద్ - తెలంగాణ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్


  • సంఘిసెట్టి జగదీశ్వర్ - లోక్ జన శక్తి పార్టీ(ఆంధ్రప్రదేశ్)



  • వెన్నెల శ్రీరాములు - ఎక్స్. ఎం.ఎల్.ఏ(వర్ధన్నపేట,వరంగల్), పద్మశాలి బి.జె.పి కన్వీనర్.
  • కస్తూరి లక్ష్మి నర్సయ్య(యెల్లందు, ఖమ్మం) - స్వాతంత్య్ర సమరయోధుడు

క్రీడాకారులు:

  • పిటి ఉష - ప్రముఖ భారత అథ్లెట్ (పద్మ శ్రీ మరియు అర్జున అవార్డు విజేత)


వ్యాపారవేత్తలు:

  • చందన మోహన్ రావు (చందన బ్రదర్స్ స్థాపకుడు)


  • నల్లి కుప్పుస్వామి చెట్టి, ఒక ప్రముఖ వ్యాపార వేత్త; నల్లి సిల్క్స్ చెన్నై, హైద్రాబాద్.


  • గంజి బ్రదర్స్. రాణీగంజ్-సికింద్రాబాద్


  • డా.అప్పలయ్య మీసాల, మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ డెక్కన్ స్కూల్.



సినిమా రంగం:

  • సుద్దాల అశోక్ తేజ - సినిమా గేయ రచయిత, జాతీయ స్థాయి అవార్డు విజేత.


  • ఏలె ధని - పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ (భరతముని అవార్డు విజేత)


  • ఊర్వశి శారద - సినిమా నటి


  • గుండు హనుమంతరావు - ప్రముఖ హాస్యనటుడు


  • ఉత్తేజ్ - నటుడు, రచయిత


  • జె.సుబ్బారావు [ప్రముఖ సినిమాల నిర్మాత]
  • దువ్వాసి మోహన్ కుమార్ - నటుడు / హాస్యనటుడు


  • తాడేపల్లి లక్ష్మీకాంతారావు(కత్తి కాంతారావు) - తెలుగు సినిమా ప్రముఖ నటుడు.


  • లయ - సినిమా నటి


  • డాక్టర్ హరినాథ్ పొలిచర్ల - ప్రముఖ డాక్టర్ మరియు తెలుగు చలన చిత్ర నటుడు.


  • జయప్రద - సినిమా నటి


  • చలం - సినిమా నటుడు


  • కావ్య మాధవన్ - తెలుగు మళయాళ నటి



కవులు మరియు కళాకారులు:


  • సామల సదా శివ, ఆదిలాబాద్. ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు లో ఒక ప్రసిద్ధ రచయిత మరియు సాహిత్య విమర్శకుడు.


  • నటరాజ రామకృష్ణ. ఒక ప్రసిద్ధ నృత్య సిద్ధాంతం ప్రతిపాదకుడు; ప్రఖ్యాత "పేరిణి శివ తాండవం" రూపకల్పకుడు. అనేక అవార్డులు పొందాడు.


  • గజం అంజయ్య - పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత హస్తకళాకారుడు.


  • ప్రొ,, డా ,, ఎన్.గోపి - కవి మరియు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, తెలుగు సాహిత్యంలో నానీ ప్రక్రియ రూపకర్త.


  • డా.అందె వెంకటరాజం - కవి
  • డా. ఆచార్య మసన చెన్నప్ప - కవి, ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులు.


  • డా. తిరునగరి - కవి, భారత భాషా భూషణ్, కవితిలక.
  • వెదురు చెన్నకేశవులు - కవి
  • హనుమాన్ల బొమ్మయ్య - కవి
  • వామనగల్లు భద్రయ్య - కవి
  • కల్వకుర్తి చంద్రశేఖర్ - కవి
  • శతావధాని సుబ్బయ్య - కవి
  • అనంతరాములు - కవి
  • ఆచార్య డా. రవ్వా శ్రీహరి - సంస్కృత మరియు తెలుగు కవి, యాభై పుస్తకాల రచయిత(25 సంస్కృత పుస్తకాలు), తెలంగాణ భాషా పరిశోధకుడు, నిఘంటువు కర్త, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.


  • జక్కని వెంకట రాజం(సిరిసిల్ల) - కవి


  • వీరబత్తిని శ్రీశైలం - కవి(కాళన్న కథ)
  • రుద్రశ్రీ(జనగాం) - కవి
  • యెల్ది సుదర్శన్(ముంబాయి) - రచయిత(యెల్ది ముత్యాలు, యెల్ది కవిత)


  • సంగిశెట్టి శ్రీనివాస్(రఘునాథపురం) - కవి


  • వేదాతి రఘుపతి(నెమిలి) - కవి


  • సుద్దాల హనుమంతు(నల్గొండ) - కవి, జానపద కళాకారుడు





                                                                   సేకరణ రామమూర్తి దండె(పద్మశాలి)
                                     ఎమ్.ఏ.(తెలుగు),యు.జి.సి-నెట్,టి.ఎస్-సెట్, ఎమ్.ఏ.(ఫిలాసఫీ), బి.యిడి,(ఎం.ఫిల్) రామమూర్తి దండె (చర్చ) 16:03, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]