వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/స్త్రీవాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త మూస[మార్చు]

ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేసే వ్యాసాలలో ఉంచడానికికి ఒక కొత్త మూసను తయారు చేస్తే బాగుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:17, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టుకు ఉపకరించే మూలాలను అందించడం[మార్చు]

ప్రాజెక్టు పరిధిలో 19, 20వ శతాబ్ది తొలినాళ్ళలో సామాజిక, రాజకీయ, సాహిత్యాది రంగాల్లో ముందున్న స్త్రీలు, స్త్రీవాద ఉద్యమానికి పూర్వరంగం తయారుచేసిన స్త్రీల గురించిన వ్యాసాలు కూడా చేర్చవచ్చు. వాటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన సోర్సులను డీఎల్ఐ పుస్తకాల్లో నిత్యం నేను చూస్తూనే వున్నాను. ప్రాజెక్టుకు ఓ ఉపపేజీని తయారుచేసి ఆ ఉపపేజీలో నేను, ఇతరులు తమ దృష్టికి వచ్చిన సదరు పుస్తకాలను లంకెలతో సహా చేర్చుతూ పోతే బావుంటుందిగా. ఏమంటారు?--పవన్ సంతోష్ (చర్చ) 09:10, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఉదాహరణకు తెలుగు స్వాతంత్ర సమరయోధురాలు మాగంటి అన్నపూర్ణాదేవి గురించి వ్రాసేందుకు మాగంటి అన్నపూర్ణాదేవి లేఖలు అనే లేఖాసాహిత్య గ్రంథం పనికొస్తుంది. అలాగ. --పవన్ సంతోష్ (చర్చ) 09:18, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]