వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు
స్వరూపం
పబ్లిక్ గార్డెన్ ఓపెన్ దియేటర్ గురించిన వ్యాసం వికీలో ఉన్నట్టుగా లేదు. దాని విరాలు. ఎప్పుడు ప్రార్ంభించారు. ఎన్ని కార్యక్రమాలు జరిగాయి.ఇప్పటి వరకూ ప్రదర్శించిన సినిమలు ఇతరాలు తెలుసుకొంటే వ్యాసం రాయవచ్చు. --Viswanadh (చర్చ) 12:59, 11 డిసెంబరు 2015 (UTC)
- చారిత్రిక ఛాయాచిత్రాలు అనే బదులుగా చారిత్రక ఛాయాచిత్రాలు అని ఉండాలేమోనండి ! JVRKPRASAD (చర్చ) 13:41, 11 డిసెంబరు 2015 (UTC)
- ధన్యవాదాలు Viswanadh గారు. పబ్లిక్ గార్డెన్ ఓపెన్ థియేటర్ గురించి వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తాము..--Pranayraj1985 (చర్చ) 09:27, 12 డిసెంబరు 2015 (UTC)