వికీపీడియా చర్చ:సమావేశం/హైదరాబాదు/సెప్టెంబరు 20, 2015 సమావేశం
స్వరూపం
పవన్ సంతోష్ గారికి, సమావేశంలో చర్చించిన అంశాలను పూర్తిగా వివరిస్తే (టూకీగా కాదు) హాజరుకాని వ్యక్తులకు విషయం అర్ధం అవుతుంది.--Rajasekhar1961 (చర్చ) 11:37, 2 అక్టోబరు 2015 (UTC)