విక్రమ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
విక్రమ తెలుగు సంవత్సరాలలో పదునాల్గవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం ప్రమాది, తర్వాత సంవత్సరం వృష. దీని అర్థం విక్రమం కలిగిన వాడు. మధ్యమ వర్షపాతము ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1880-1881, 1940-1941లో వచ్చిన తెలుగు సంవత్సరానికి విక్రమ అని పేరు.
2000 : విక్రమ నామ సంవత్సరం 5 ఏప్రిల్ 2000 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 26 మార్చి 2001 సోమవారం వృష నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "విక్రమ"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 14 | విక్రమ | 20-21 | 80-81 | 140-141 | 200-201 | 260-261 | 320-321 | 380-381 | 440-441 | 500-501 | 560-561 | 620-621 | 680-681 | 740-741 | 800-801 | 860-861 | 920-921 | 980-981 | 1040-1041 | 1100-1101 | 1160-1161 | 1220-1221 | 1280-1281 | 1340-1341 | 1400-1401 | 1460-1461 | 1520-1521 | 1580-1581 | 1640-1641 | 1700-1701 | 1760-1761 | 1820-1821 | 1880-1881 | 1940-1941 | 2000-2001 | 2060-2061 | 2120-2121 | 2180-2181 | 2240-2241 | 2300-2301 | 2360-2361 | 2420-2421 | 2480-2481 | 2540-2541 | 2600-2601 | 2660-2661 | 2720-2721 | 2780-2781 |
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1940 : కార్తీక శుద్ధ సప్తమి : నాళం కృష్ణారావు గారు రచించిన తెలుగు జాతీయములు పుస్తకం తెనాలి లక్ష్మీ గ్రంథమండలి వారిచే ప్రచురించబడింది.
జననాలు
[మార్చు]- ఝాన్సీ లక్ష్మీబాయి ప్రథమ స్వాతంత్ర్య సమరయోధురాలు.
- చైత్ర శుద్ధ నవమి : టేకుమళ్ళ అచ్యుతరావు, ప్రముఖ విమర్శకులు, పండితులు.
మరణాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.