విక్రమ్‌ ప్రొడక్షన్స్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్రం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన సినిమా "మా గోపి" సినిమా పోస్టరు

విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ దక్షిణ భారత చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీని అధినేత అలనాటి ఛాయగ్రాహకుడు బి.యస్.రంగా. ఈ నిర్మాణ సంస్థతో పాటే మద్రాసులోని గిండీ ప్రాంతంలో విక్రమ్‌ స్టూడియోస్‌, ప్రాసెసింగ్ లాబొరేటరీ స్థాపించారు. ఈ సంస్థ తీసిన అత్యుత్తమ తెలుగు చిత్రాలు తెనాలి రామకృష్ణ, అమరశిల్పి జక్కన్న.

తెలుగు చిత్రాలు[మార్చు]