కుటుంబ గౌరవం (1957 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుటుంబగౌరవం
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.రంగా
నిర్మాణం బి.ఎస్.రంగా
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ విక్రం ప్రొడక్షన్స్
భాష తెలుగు

కుటుంబ గౌరవం 1957 లో విడుదలైన తెలుగు సినిమా. విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను బి.ఎస్.రంగా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నందమూరి తారక రామారావు, సావిత్రి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విశ్వనాథన్ - రామమూర్తి సంగీతాన్నందించారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు, పాటలు: అనిసెట్టి
  • దర్శకత్వం: బి.ఎస్. రంగా
  • స్టూడియో: విక్రమ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: బి.ఎస్. రంగా;
  • ఛాయాగ్రాహకుడు: బి.ఎన్. హరిదాస్;
  • ఎడిటర్: పి.జి. మోహన్, ఎం. దేవేంద్రనాథ్;
  • స్వరకర్త: విశ్వనాథన్ - రామమూర్తి;
  • గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, పి. లీల, ఎస్. జానకి, కె. జమునా రాణి, డి.ఎల్. రాజేశ్వరి, మాధవపెద్ది సత్యం, టి. సత్యవతి
  • డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా, పి.ఎస్. గోపాలకృష్ణన్

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు అనిసెట్టి సాహిత్యాన్ని కూర్చాడు.[2]

క్ర.సం. పాట పాడినవారు
1 ఆనందాలే నిండాలి అనురాగలే పి.బి.శ్రీనివాస్,డి.ఎల్. రాజేశ్వరి,జమునారాణి,పిఠాపురం బృందం
2 చల్లని సంసారం అనురాగసుధాసారం హాయగు కాపురం పి.లీల
3 పాడఓయి రైతన్న ఆడవోయి మాయన్న పంట మాధవపెద్ది, కె.జమునారాణి బృందం
4 బా బా బా బా బాటిల్ పిఠాపురం
6 రామయ్య మామయ్య ఈ సంతోషం ఈ సంగీతం నీదయ్యా ఎస్.జానకి
7 శ్రీకర శుభకర జయజగదీశా శ్రితజన పోషక బృందం
8 షోడా బీడి బీడా ఈ మూడు వాడి చూడు తేడా పిఠాపురం
9 రాయిడోరింటికాడ నల్లతుమ్మ చెట్టు నీడ రాయుడేమన్నాడే పిఠాపురం, కె.జమునారాణి
10 పోదాము రావోయి బావా ఈ ప్రియురాల కానవే డి.ఎల్.రాజేశ్వరి
11 పదరా పదపద రాముడు పరుగు తీయరా భీముడు ఘంటసాల,పిఠాపురం,మాధవపెద్ది
12 కాణీకి కొరగారు మాఊరి దొరగారు మారుపడిపోయారు పి.లీల

మూలాలు

[మార్చు]
  1. "Kutumba Gauravam (1957)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  2. కల్లూరి భాస్కరరావు. "కుటుంబ గౌరవం - 1957". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 26 మార్చి 2020. Retrieved 26 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]