Jump to content

విక్రమ్ వేద (2022 సినిమా)

వికీపీడియా నుండి
విక్రమ్ వేద
దర్శకత్వంపుష్కర్ –గాయత్రి
రచనహిందీ అనుసరణ:
బి.ఏ. ఫిదా
డైలాగ్స్:
బి.ఏ. ఫిదా
మనోజ్ ముంతషీర్
స్క్రీన్ ప్లేనీరజ్ పాండే
కథపుష్కర్ – గాయత్రి
దీనిపై ఆధారితంవిక్రమ్ వేద (తమిళ్) 
by పుష్కర్–గాయత్రి
నిర్మాతఎస్. శశికాంత్
చక్రవర్తి రామచంద్ర
నీరజ్ పాండే
శీతల్ భాటియా
భూషణ్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంపి.ఎస్. వినోద్
కూర్పురిచర్డ్ కెవిన్ ఏ.
సంగీతంవిశాల్ –శేఖర్ (పాటలు)
సామ్ సి.ఎస్.]] (స్కోర్)
నిర్మాణ
సంస్థలు
  • ఏ వైనాట్ స్టూడియోస్
  • ఫ్రైడే ఫిలింవర్క్స్
  • రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • టీ -సిరీస్
విడుదల తేదీ
30 సెప్టెంబరు 2022 (2022-09-30)
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్175 కోట్లు[1]

విక్రమ్ వేద 2022లో హిందీలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. తమిళంలో 2017లో విడుదలైన విక్రమ్ వేద సినిమాను అదే పేరుతో హిందీలో టీ -సిరీస్, రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిలింవర్క్స్ & జియో స్టూడియోస్, ఏ వైనాట్ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, నీరజ్ పాండే, శీతల్ భాటియా, భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు పుష్కర్ & గాయత్రీ దర్శకత్వఎం వహించారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, రాధిక ఆప్టే, యోగితా బిహాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 24న విడుదల చేసి[2], సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: ఏ వైనాట్ స్టూడియోస్, ఫ్రైడే ఫిలింవర్క్స్, రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, టీ -సిరీస్
  • నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, నీరజ్ పాండే, శీతల్ భాటియా, భూషణ్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పుష్కర్ – గాయత్రి
  • సంగీతం: విశాల్ –శేఖర్
  • సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్

మూలాలు

[మార్చు]
  1. "With four big-budget films, over Rs 875 crore riding on Hrithik Roshan in 2022–23!". The Times of India. 10 January 2022. Archived from the original on 30 January 2022. Retrieved 15 February 2022.
  2. Eenadu (24 August 2022). "'విక్రమ్‌ వేద' టీజర్‌.. అదరగొట్టేసిన హృతిక్‌, సైఫ్‌". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
  3. The Times of India (6 December 2021). "Hrithik Roshan, Saif Ali Khan starrer 'Vikram Vedha' slated for global release on September 30, 2022" (in ఇంగ్లీష్). Retrieved 24 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

బయటి లింకులు

[మార్చు]