విజయం మనదే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయం మనదే
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు

విజయం మనదే 1970, జూలై 15న విడుదలైన తెలుగు చలన చిత్రం. జానపద ఫక్కిలో రూపొందిన చక్కటి సందేశాత్మక చిత్రమైన ‘విజయం మనదే’ లో అధికార దాహం పిచ్చిగా వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో అధికారమదాంధత్వంతో కావరమెక్కిన ఒక వ్యక్తి దుర్మార్గాలను చూపించడం జరిగింది. ఈ జానపద చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. ప్రజా నాయకుడిగా నటించారు. బి.సరోజా దేవి, దేవిక, కైకాల సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలను పోషించగా, టి.వి.రాజు సంగీతం అందించారు.[1]

పాటలు[మార్చు]

  • శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి
  1. ఎవ్వరో పిలిచినట్టుటుంది ఎందుకో గుండె ఝల్లు - ఎస్. జానకి ( ఘంటసాల నవ్వు)
  2. ఏలుకోరా వీరాధివీరా కళాచతురా కదనధీరా కామినీ - ఎస్. జానకి
  3. ఓ దేవి ఏమి కన్నులు నీవి కలకల నవ్వే కలువలు - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
  4. ఓహో హోహో రైతన్నా ఈ విజయం నీదన్న - ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: కొసరాజు
  5. కొంచెం కొంచెం బిడియాలు..శ్రీరస్తు శుభమస్తు - ఘంటసాల బృందం - రచన: దేవులపల్లి
  6. గారడి గారడి బలే బలే గారడి తంజావూరు - ఘంటసాల,సుశీల బృందం - రచన: కొసరాజు
  7. నామదిలో ఉందొక మందిరము ఆ మందిరమెంతొ - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  1. ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (19.07.1970). విజయం మనదే చిత్ర సమీక్ష. p. 6. Retrieved 14 July 2017. Cite has empty unknown parameter: |1= (help); Check date values in: |date= (help)