Jump to content

విజయ్ ఐ.పి.ఎస్.

వికీపీడియా నుండి
విజయ్ ఐ.పి.ఎస్.
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.హనుమంత రెడ్డి
తారాగణం సుమంత్, చాందినీ, కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, ఎల్.బి.శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, సాక్షి రంగారావు, జయప్రకాష్ రెడ్డి
నిర్మాణ సంస్థ విశాఖ టాకీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విజయ్ ఐ.పి ఎస్ 2008 నవంబరు 7న విడుదలైన తెలుగు చలన చిత్రం. విశాఖ టాకీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సుమంత్ , చాందినీ , కైకాల సత్యనారాయణ, జయప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లలిత్ సురేష్ సంగీతం అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • యార్లగడ్డ సుమంత్
  • చాందినీ
  • జయప్రకాష్ రెడ్డి
  • కైకాల సత్యనారాయణ
  • శ్రీవిద్య
  • ఎల్ బి.శ్రీరామ్
  • అన్నపూర్ణ
  • సాక్షి రంగారావు
  • యం.ఎస్.నారాయణ .
  • చంద్రమోహన్
  • ప్రసాద్ బాబు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.హనుమంతరెడ్డి
  • కధ, మాటలు: కె.హనుమంతరెడ్డీ
  • సంగీతం: లలిత్ సురేష్
  • ఎడిటింగ్: గౌతంరాజు
  • కెమెరా: ఏ.రాజా
  • ఆర్ట్: శంకరరెడ్డి
  • ఫైట్స్: కణల్ కన్నన్- స్టన్ శివ
  • అసోసియేట్ ఎడిటర్: వినయ్
  • కో డైరెక్టర్: పి.వి.రమణారెడ్డి
  • సహ నిర్మాత: వై.నరేందర్ రెడ్డి
  • సమర్పణ: మాస్టర్ క్రాంతి
  • నిర్మాత: నట్టి కుమార్
  • నిర్మాణ సంస్థ: విశాఖ టాకీస్
  • విడుదల:2008.

మూలాలు

[మార్చు]
  1. "Vijay IPS (2008)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-29.

బాహ్య లంకెలు

[మార్చు]