విజయ్ రాఘవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ రాఘవన్
దర్శకత్వంఆనంద కృష్ణన్‌
రచనఆనంద కృష్ణన్‌
నిర్మాతటి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌
తారాగణంవిజ‌య్ ఆంటోని
ఆత్మిక
ఛాయాగ్రహణంఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌
కూర్పువిజ‌య్ ఆంటోని
సంగీతంనివాస్‌ కె.ప్రసన్న
నిర్మాణ
సంస్థలు
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్
చెండుర్ ఫిలిం ఇంటర్నేషనల్
విడుదల తేదీ
17 సెప్టెంబరు 2021 (2021-09-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

విజయ్ రాఘవన్ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. విజ‌య్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను జనవరి 2,2021న,[1] ట్రైలర్‌ను 2 ఆగష్టు 2021న విడుదల చేశారు.[2] ఈ సినిమా మే 14న విడుద‌ల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా వేసి, 17 సెప్టెంబర్ 2021న విడుదలైంది.[3]


నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్
 • నిర్మాతలు: టి.డి.రాజా
  డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌
 • సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న
 • సినిమాటోగ్రఫీ:ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌
 • ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌
 • సహ నిర్మాతలు: కమల్ బోరా
  లలిత ధనంజయన్‌
  బి.ప్రదీప్‌
  పంకజ్‌ బోరా
  ఎస్‌.విక్రమ్‌ కుమార్‌

ఎడిటింగ్‌:విజ‌య్ ఆంటోని

మూలాలు

[మార్చు]
 1. TV9 Telugu (3 January 2021). "త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'విజయ రాఘవన్‌'.. అదర గొడుతున్న సినిమా టీజర్." Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Eenadu (2 August 2021). "Vijaya Raghavan: ట్యూషన్‌ మాస్టర్‌ ఐఏఎస్‌ అయితే.. - telugu news vijaya raghavan trailer released vijay antony". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
 3. The Times of India (1 September 2021). "Vijay Antony's 'Vijaya Raghavan' gets a release date - Times of India" (in ఇంగ్లీష్). Retrieved 17 September 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)