విధి
స్వరూపం
విధి | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ |
రచన | శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ |
మాటలు |
|
నిర్మాత | రంజిత్. ఎస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శ్రీనాథ్ రంగనాథన్ |
కూర్పు | శ్రీనాథ్ రంగనాథన్ |
సంగీతం | శ్రీచరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 3 నవంబరు 2023(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విధి 2023లో విడుదలైన తెలుగు సినిమా. నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రంజిత్. ఎస్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం దర్శకత్వం వహించారు.[1] రోహిత్‌నంద, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సెప్టెంబర్ 27న[2], టీజర్‌ను అక్టోబర్ 09న నటుడు విశ్వక్‌సేన్ విడుదల చేయగా[3], సినిమా నవంబర్ 3న విడుదలై[4], 2024 జనవరి 25 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[5]
కథ
[మార్చు]సూర్య (రోహిత్ నందా) ఉద్యోగం కోసం ఊరి నుంచి హైదరాబాద్ వస్తాడు. సూర్యకు పెన్ దొరుకుతుంది. కానీ ఆ పెన్‌తో ఎవరు రాస్తే వాళ్లు చనిపోతుంటారు. మరి ఈ పెన్ వల్ల సూర్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆ పెన్ వెనకున్న మిస్టరీని సూర్య ఎలా సాల్వ్ చేశాడు? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: ఎస్. రంజిత్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ: శ్రీనాథ్ రంగనాథన్
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (10 October 2023). "కంటెంట్‌ని నమ్మి తీసిన సినిమా". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Sakshi (29 September 2023). "థ్రిల్ చేసే విధి". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Sakshi (10 October 2023). "నాకూ అలా అనిపిస్తోంది – విశ్వక్ సేన్". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ V6 Velugu (3 November 2023). "రా ఫ్లేవర్‌తో విధి". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (20 January 2024). "ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ విధి - స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ A. B. P. Desam (27 September 2023). "కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: 'విధి' హీరో రోహిత్ నందా". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.