విల్లీ వాట్సన్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | విలియం వాట్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1965 ఆగస్టు 31|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 159) | 1986 24 July - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1993 12 November - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 54) | 1986 5 April - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1994 19 January - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1984/85–1994/95 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 February |
విలియం వాట్సన్ (జననం 1965, ఆగస్టు 31) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. వాట్సన్ 1986 - 1994 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 15 టెస్టులు, 61 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1][2] 1990 అక్టోబరులో లాహోర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన 78 పరుగులకు 6 వికెట్లు తీసి తన అత్యుత్తమ టెస్ట్ బౌలింగ్ గణాంకాలను అందుకున్నాడు.[3]
వాట్సన్ 1984-85 నుండి 1994-95 వరకు ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[2] 1989-90లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌పై ఆక్లాండ్ ఇన్నింగ్స్ విజయంలో 60 పరుగులకు 7 వికెట్లు తీసి అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ గణాంకాలు సాధించాడు.[4]
క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత లయన్, క్యాడ్‌బరీ, డిబి బ్రూవరీస్‌లలో పనిచేశాడు. ఇప్పుడు బిక్ కి నేషనల్ బిజినెస్ మేనేజర్‌గా ఉన్నాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ విల్లీ వాట్సన్ at ESPNcricinfo
- ↑ 2.0 2.1 "Willie Watson". CricketArchive. Retrieved 14 April 2021.
- ↑ "2nd Test, Lahore, Oct 18 - 23 1990, New Zealand tour of Pakistan". Cricinfo. Retrieved 10 January 2022.
- ↑ "Auckland v Central Districts 1989-90". Cricinfo. Retrieved 14 April 2021.
- ↑ "Of '92: Where are they now". Sunday News. PressReader. 22 February 2015. Retrieved 14 April 2021.