Jump to content

విశాలి

వికీపీడియా నుండి

'విశాలి' తెలుగు చలన చిత్రం1973 అక్టోబర్ 6 న విడుదల.అక్కినేని సంజీవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, శారద, శ్రీధర్, విజయలలిత ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం పుహాలేంది అందించారు .

విశాలి
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. సంజీవి
తారాగణం కృష్ణంరాజు,
శారద
సంగీతం పుహళేంది
నిర్మాణ సంస్థ నవభారత్ కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]
  1. కృష్ణంరాజు
  2. శ్రీధర్
  3. నాగయ్య
  4. ధూళిపాళ
  5. కె.వి.చలం
  6. శారద
  7. రమాప్రభ
  8. విజయలలిత
  9. రావి కొండలరావు
  10. జి.వరలక్ష్మి
  11. కె.కె.శర్మ
  12. రాధాకుమారి
  13. చలపతిరావు

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాతలు: కె.రామమోహనరావు, వి.అప్పారావు
  • నిర్మాణ సంస్థ: నవభారత్ కంబైన్స్
  • దర్శకత్వం: అక్కినేని సంజీవి
  • మాటలు, పాటలు: ఆత్రేయ
  • గానం: పి సుశీల, వి రామకృష్ణ
  • సంగీతం: పుహళేంది
  • ఛాయాగ్రహణం: ఎ.ఆర్.మూర్తి
  • విడుదల:06:10:1973.

పాటలు

[మార్చు]
  1. ఈ రేయికని నా స్వామికని ఎన్నో పాటలు నేర్చితిని - పి.సుశీల
  2. ఏడాది దాటింది ఏరువాక వచ్చింది నాడు వెళ్ళిన బావ - పి.సుశీల
  3. చూడకు అలా చూడకు కళ్ళలోకి చూడకు - పి.సుశీల, రామకృష్ణ
  4. నిన్నదాక చిన్నదాన్నిరా హొయ్ నీ కన్నుబడి నే కన్నెనైనానురా - పి.సుశీల
  5. పెద్దలు నమ్మిన మూఢనమ్మకం నాటిందయ్యో విషబీజం - రామకృష్ణ
  6. రారా జాబిలి మా బాబుకు వేసింది ఆకలి - పి.సుశీల

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విశాలి&oldid=4346748" నుండి వెలికితీశారు