విశ్వరూపం II

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వరూపం II
విశ్వరూపం II.jpg
దర్శకత్వంకమల్ హాసన్
నిర్మాతకమల్ హాసన్, చంద్రహాసన్
రచనకమల్ హాసన్
అతుల్ తివారి
నటులుకమల్ హాసన్
పూజా కుమార్
ఆండ్రియా
రాహుల్ బోస్
జైదీప్ అహ్లావత్
వహీదా రెహమాన్
సంగీతంఘిబ్రన్
ఛాయాగ్రహణంసాను వర్ఘీస్,
శాందత్
కూర్పుమహేశ్ నారాయణన్,
విజయ్ శంకర్
నిర్మాణ సంస్థ
రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్‌నేషనల్
విడుదల
10 ఆగస్టు 2018
నిడివి
145 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతమిళ్, తెలుగు, హిందీ


విశ్వరూపం II 2018 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీనిని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో, కన్నడ సినిమా కర్ణాటకలో విడుదల అయిననూ, తమిళ చిత్రం మాత్రం తమిళనాడులో ఆగస్టు 10 న విడుదలవనున్నది. [1]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

అన్ని తెలుగు పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు.

External audio
Official Audio Song లో వీడియో


మూలాలు[మార్చు]

  1. BookMyShow. "Vishwaroopam 2 Movie (2018) - Reviews, Cast & Release Date in Pune - BookMyShow". BookMyShow.

బయటి లంకెలు[మార్చు]