చలన చిత్ర గ్రాహకుడు

వికీపీడియా నుండి
(వీడియో గ్రాఫర్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భైరవకోన జలపాతం వద్ద వీడియో కెమెరాతో వార్తలు నిక్షిప్తం చేస్తున్న విలేఖరి

వీడియో కెమెరా ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని వీడియోగ్రాఫర్ అంటారు. ఇతనిని చలన చిత్ర గ్రాహకుడు అని కూడా అంటారు. ఇతను కదులుతున్నట్లుగా చిత్రాలను తీయడంతో పాటు ధ్వనిని కూడా నిక్షిప్తం చేస్తాడు. టెలివిజన్, కంప్యూటర్, సెల్ ఫోన్ మరియు సినిమాలలో ఇలా అనేక రకాల సాధనాలలో మనం చూసే చలన చిత్రాలను వీడియోగ్రాఫర్ తన వీడియో కెమెరా ద్వారా చిత్రీకరించినవే. చలన చిత్ర గ్రాహకుడు డబ్బు సంపాదించడం కోసం దీనిని తన వృతిగా స్వీకరిస్తాడు.


ఇవి కూడా చూడండి[మార్చు]

ఫోటోగ్రాఫర్


బయటి లింకులు[మార్చు]