వెంకటరాఘవాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటరాఘవాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నందివాడ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 321.
ఎస్.టి.డి కోడ్ 08674.

వెంకటరాఘవాపురం, కృష్ణా జిల్లా, నందివాడ మండలానికి చెందిన గ్రామం

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, పెదపారుపూడి, ఉంగుటూరు, బాపులపాడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మెరుగుమాల సత్యనారాయణమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [1]

ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికై ఒక నూతన భవన నిర్మాణానికై, 2017, జూన్-7న భూమిపూజ చేసారు. ఈ భవన నిర్మానానికై ప్రభుత్వం 13.5 లక్షల రూపాయలను మంజూరుచేయగా, అక్కినేని జన్మభూమి ట్రస్ట్ ఒకటిన్నర లక్షల రూపాయలను విరాళంగా అందించింది. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో అక్కినేని కళాక్షేత్రం ఉంది.

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013, సెప్టెంబరు-20. [2] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, జూన్-8; 1వపేజీ.