వెంకటేశ్వర్లు
Appearance
వెంకటేశ్వర్లు లేదా వేంకటేశ్వర్లు తెలుగు వారిలో కొందరి పేరు.
- బులుసు వెంకటేశ్వర్లు, ప్రముఖ పండితుడు, రచయిత.
- బులెమోని వెంకటేశ్వర్లు, "నంది అవార్డు" అందుకున్న తెలుగు సినిమా రచయిత.
- తోటకూర వెంకటేశ్వర్లు, హేతువాది, చార్వాక మాసపత్రిక స్థాపకులు.
- ఈశ్వరప్రభు గా ప్రసిద్ధి చెందిన దాసరి వెంకటేశ్వర్లు,
- కొల్లా వెంకటేశ్వర్లు, హేతువాది రచయిత.