వెంపటి పెదసత్యం
Appearance
వెంపటి సత్యం లేదా వెంపటి పెదసత్యం ( 1922 – 1982) తెలుగు సినిమాలలో నృత్య దర్శకుడు. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో మహాశివుడిగా నటించాడు.[1]
చిత్రసమాహారం
[మార్చు]- Chhoti Bahu (1971)
- భక్త ప్రహ్లాద (1967)
- నర్తనశాల (1963)
- శ్రీ సీతారామ కళ్యాణం (1961)
- శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960)
- జయభేరి (1959)
- సువర్ణ సుందరి (1957)
- భాగ్యరేఖ (1957)
- పాండురంగ మహత్యం (1957)
- చరణదాసి (1956)
మూలాలు
[మార్చు]- ↑ "వెంపటి పెదసత్యన్నారాయణ - కూచిపూడి వెబ్‌సైట్". Archived from the original on 2016-10-18. Retrieved 2016-11-12.