చరణదాసి
Appearance
"చరణదాసి" తెలుగు చలన చిత్రం1956 డిసెంబర్ 20 న విడుదల.టి ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో,నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, అంజలీదేవి, ఎస్ వి . రంగారావు, అంబికా సుకుమారన్ మొదలగు వారు నటించారు.సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు .
చరణదాసి (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ప్రకాశరావు |
---|---|
రచన | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి, సావిత్రి, జగ్గారావు |
సంగీతం | యస్.రాజేశ్వర రావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | లలిత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- ఆశలు పూచినవి నవోదయరేఖలు తోచినవి మదిని గోరే - పి.సుశీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
- ఇంతేనా నీ ప్రేమను కోరిన ప్రతిఫలమింతేనా - జిక్కి
- ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరము - పి.లీల - రచన:మల్లాది
- ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది మాటల్లో ఉన్నది మనుషుల్లో - జిక్కి, ఎ.పి.కోమల, రచన:కొసరాజు
- ఓహో వియోగిని ఓ అభాగినీ ఎంత మధుర దీవనమో - ఎ.పి. కోమల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
- కంటిన్ సత్యము నేనీరేయి కలగంటిని బ్రతుకున హాయి - పి.లీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
- గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసిలివే - ఘంటసాల, పి.లీల . రచన: సముద్రాల రాఘవాచార్యులు
- నేడె కదా హాయి ఈనాడే కదా హాయి మన ఆలుమగల - పిఠాపురం, స్వర్ణలత,రచన: సదాశివ బ్రహ్మం
- పరమ దయాకరా పతిత పావనా (పద్యం) - సుశీల
- బదిలీ ఐపోయింది భామామణి ప్రియా భామామణి - పిఠాపురం, రచన:సముద్రాల రాఘవాచార్యులు
- బొమ్మలాట ఇది బొమ్మలాటరా నమ్మర నా మాట , గానం. మల్లికార్జునరావు ,రచన: సదాశివ బ్రహ్మం
- మరువకుమా మనోరమణా నీ మనసెరిగి మరచేతివీణను - సుశీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు
- మురిసేను లోకాలు కనుమా నినుజూచి దేవీ నాలీల - సుశీల, ఘంటసాల . రచన:సముద్రాల
- రేగిన ఆశా తీవెలు సాగేను ఊగేవులే సుమడోలిక - జిక్కి, రచన: సముద్రాల రాఘవాచార్యులు
- తారుమారు లాడేవే వయ్యారి ,(సంగీత శిక్షణ ) గాయకుడు : వి. ఎన్. సుందరం
- దుష్టుడు చూచె నిన్ను కడుదోసపు (సంవాద పద్యాలు ) - ఘంటసాల, సుశీల, రచన:సముద్రాల రాఘవాచార్యులు.
- శాంతి లేదు జీవికి విశ్రాంతి లేని పోరు - మాధవపెద్ది , రచన: బి. ఎన్. వి.ఆచార్య
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)