- ...ఆంధ్రప్రదేశ్లో అతిఎత్తయిన జలపాతం కుంటాల జలపాతం అనీ!
- ...ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడిన మొట్టమొదటి పంచాయతీ సమితి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్ అనీ!
- ...భాషాప్రాతిపదికపై ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనీ!
- ...ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పొడవు ఉన్న జాతీయ రహదారి 5వ నెంబరు జాతీయ రహదారి అనీ!
- ...భారతదేశంలో అతిపొడవైన పేరుకల రైల్వేస్టేషన్ వెంకటనరసింహరాజువారిపేట ఆంధ్రప్రదేశ్లో ఉన్నదీ అనీ!
- ...ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతి దేవాలయం బాసరలో ఉన్నదీ అనీ!
- ...అష్టదిగ్గజములు అని ప్రఖ్యాతిగాంచిన కవులు శ్రీ కృష్ణదేవ రాయలు ఆస్థానంలోని వారు అనీ!
|