వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 అక్టోబరు 2 (2008-10-02)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
  • కార్పోరేట్ వ్యవహారాల ఉత్తమ నిర్వహణకుగాను రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు 2008 సంవత్సరపు బంగారు నెమలి అవార్డు లభించింది.
  • దక్షిణ ఆఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ అన్ని రకాల క్రికెట్ క్రీడకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2004లోనే రిటైర్ అయ్యాడు.
  • స్టట్‌గార్డ్‌లో జరుగుతున్న జర్మనీ ఓపెన్ టెన్నిస్ మహిళ సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ రెండో రౌండ్ లోనే చైనాకు చెందిన స్టార్ లీ నా చేతిలో పరాజయం పొందింది.