వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఏప్రిల్ 1 (2008-04-01)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ అక్తర్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 5 సంవత్సరాల నిషేధం విధించింది. ఆటగాళ్ళ ప్రవర్తనా నిమవాళనికి ఉల్లంఘించినందుకు పిసిబి ఈ చర్య తీసుకుంది.