Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 13

వికీపీడియా నుండి
ఏప్రిల్ 13, 2008 (2008-04-13)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పరుగుల బాలుడు బుధియాసింగ్ మాజీ కోచ్ విరంచిదాస్ ను భువనేశ్వర్ లో కాల్చివేతకు గురైనాడు.

ఆస్ట్రేలియా తదుపరి గవర్నర్‌గా క్వీన్స్‌లాండ్ గవర్నర్ క్వెటిన్ బ్రైస్ ఎంపికైనది. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా స్థానం సంపాదించింది.