Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 14

వికీపీడియా నుండి
జూన్ 14, 2008 (2008-06-14)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రముఖ కవి నాగబైరవ కోటేశ్వరరావు‎ కేన్సర్ వ్యాధితో మృతి.
  • సముద్ర చట్టాల అంతర్జాతీయ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా పి.చంద్రశేఖరరావు మరోసారి ఎన్నికయ్యాడు.
  • ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అద్యక్షుడిగా సూరజ్ ప్రసాద్ అగర్వాల్ ఎన్నికైనాడు.
  • అమెరికా అంతరిక్ష నౌక డిస్కవరి 14 రోజుల అంతరిక్షయాత్ర ముగించి [భూమి]]కి చేరింది.
  • జాతీయ "బి" చెస్ చాంపియన్ షిప్‌ను ఇషా కార్వాడే కైవసం చేసుకొంది.
  • పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ నిషేధంను ఐదేళ్ళ నుంచి 18 నెలలకు తగ్గించబడింది.