Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూలై 7

వికీపీడియా నుండి
జూలై 7, 2008 (2008-07-07)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పదవికి రాజానామా చేశాడు.
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొమ్మిదవ వేతన సవరణ సంఘం చైర్మెన్‌గా చల్లపల్లి సత్యనారాయణ నియమితులయ్యాడు.
  • యూరప్ ఖండంలోని గన్సీ దేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సహసభ్యదేశ హోదా లభించింది. దీనితో ఐసిసి సహసభ్యదేశాల సంఖ్య 32కి చేరింది.
  • వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో బాబ్ బ్రయాన్, సమంతా స్తుసుర్ జోడి విజయం సాధించింది.