వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 24

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఫిబ్రవరి 24 (2008-02-24)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అసోంలో సోనపూర్ వంతెనపై నుంచి బస్సు పడి 18 ప్రయాణీకుల మృతి.
  • భారత వైమానిక దళంలో శిక్షణ నిమిత్తం బీదర్|లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో బ్రిటన్ తయారుచేసిన అధునాతన జెట్ ట్రైనర్ హక్ శిక్షణ విమానాన్ని ప్రవేశపెట్టారు.
  • ఇరాక్ ఉత్తర ప్రాంతంలో టర్కీ వైమానిక దాడి, 35 కుర్దిష్ తిర్గుబాటుదారుల మృతి.