Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 8

వికీపీడియా నుండి
ఫిబ్రవరి 8, 2008 (2008-02-08)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ద్రవ్యోల్బణం రేటు 4.11%కి పెరిగింది. గత 6 మాసాలలో ఇదే అత్యధిక పెర్గుదల రేటు.
  • సిండికేట్ బ్యాంకు ఎస్.ఎం.ఎస్. బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఖాతాదారులకు కల్పించింది.
  • అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న టాంజానియా ప్రధానమంత్రి ఎడ్వర్డ్ లొవస్సా రాజీనామా.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 ఫైనల్ మ్యాచ్ ముంబాయిలో జరపాలని నిర్ణయం.