Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 24

వికీపీడియా నుండి
మార్చి 24, 2008 (2008-03-24)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • 2006లో ఏర్పాటు చేసిన బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఆరవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వోద్యుగుల వేతనాలను 40% పెంచాలని, కనిష్ట వేతనం రూ. 6600 ఉండాలని సిఫార్సు చేసింది.
  • భూటాన్ లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనది.
  • పసిఫిక్ లై ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల మరియు మహిళ టైటిళ్ళను వరుసగా జకోవిక్ (సెర్బియా), ఇవానోవిక్ (సెర్బియా)లు గెలుచుకున్నారు.