Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 25

వికీపీడియా నుండి
మార్చి 25, 2008 (2008-03-25)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై గెలిచి హర్యానా జనహిత్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ పెట్టినందున హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ ‌పై ఫిరాయింపుల నిరోధకచట్టం క్రింద నిరోధం విధించారు.
  • పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.