వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2009 మార్చి 7 (2009-03-07)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • త్రిపుర శాసనసభ ఎన్నికలలో లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా నాలుగవ సారి విజయం సాధించింది. 60 స్థానాలు కల శాసనసభలో లెఫ్ట్ ఫ్రంట్ 49 స్థానాలలో విజయం సాధించగా కాంగ్రెస్ 11 స్థానాలు పొందినది.
  • మేఘాలయ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు పొందినది. శాసనసభలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ చేకూరలేదు.
  • తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుల రాజీనామాలకు స్పీకర్ ఆమోదం.
  • భారత్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారానికి అనుమతించబోమని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • బిఎస్ఇ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ మరో 567 పాయింట్లు తగ్గి 15,975 పాయింట్లకు చేరింది.